Thursday, March 2, 2017

38.ఆర్ధరైటీస్ vaatamu gurunchi-GWR

*ఆర్ధరైటీస్* vaatamu గురుంచి




       మనకు వచ్చే రోగాలు అన్నింటిలో 70%  రోగాలు *వాతం* వల్ల వచ్చేవే . మన శరీరంలో వచ్చే నొప్పులు 90 % వరకు వాతం కారణంగానే వస్తాయి .
# శరీరంలో కాల్షియం తగ్గితే 50 పైగా జబ్బులు వస్తాయి .
# మన శరీరంలో 40 నుంచి 45 సంవత్సరాల వయసు వరకే మనం స్వీకరించే ఆహారంలో నుంచి కాల్షియం తయారవుతుంది .
# శరీరంలో కాల్షియం తగ్గితే ఎక్కవగా ఎముకలకి సంబంధించిన నొప్పులు , రక్తానికి , కఫానికి సంబందించిన రోగాలు వస్తాయి .
# కీళ్ళ నొప్పులు , భుజాల నొప్పులు , మోకాళ్ళు , నడుము నొప్పులు వస్తాయి .
# స్త్రీ లకు *45 సంవత్సరాలు* పూర్తికాగానే నెలసరులు ఆగిపోయిన తర్వాత శరీరం కాల్షియంను తీసుకునే సామర్ధ్యం కోల్పోతుంది .
# కాల్షియం ఎక్కవగా ఉండే పదార్ధాలు :- *పాలు , పెరుగు , మజ్జిగ , వెన్న , నెయ్యి*.
# కాల్షియం ఎక్కవగా ఉండే పండ్లు :- *అరటి పండు , నారింజ , కమలా , బత్తాయి , ద్రాక్ష , మామిడి పండ్లు*.

# మీరు పండ్లు తీసుకున్నప్పటికి శరీరంలో కాల్షియంను జీర్ణం చేసే హార్మోన్లు ఉత్పత్తి ఆగిపోయినందు వలన ( 45 సంవత్సరాలు నిండిన వారికి ) మీరు కాల్షియంను బయటనుండి తీసుకోవలసి ఉంటుంది .
# 45 సంవత్సరాల తర్వాత స్త్రీలు గాని పురుషులుగాని తప్పకుండా *సున్నం* తీసుకొనవలెను .
# శరీరంలో కాల్షియం ఉండటం వల్లనే మిగతా పోషకాలన్ని ఉపయోగ పడతాయి .
# కొందరికి యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి . యూరిక్ యాసిడ్ అంటే ఆమ్లాలు .
# ఈ మధ్య కాలంలో వాత రోగాలు ఎక్కవగా పెరుగుతున్నాయి .
# వాత రోగులకు చలికాలంలో చల్లదనం వల్ల వాతం పెరిగి , నొప్పులు ఎక్కవగా ఉంటాయి .
# శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టక పోవచ్చు .
# మీ కదలికలు ఏవైనా చేతి కదలికలైనా , కాళ్ళ కదలికలైన , మెడ కదలికలైనా , నడుము కదలికలైనా స్టిఫ్ అవుతున్నట్లయితే ఏమైనా నొప్పి కలిగిస్తున్నట్లయితే వాతానికి సంబంధించిన సమస్యలు వస్తున్నట్లు గుర్తించండి .
# ఉదయం నిద్రలేచే సమయానికి పూర్తిగా స్టిఫ్ గా జడంగా  తయారయి ఉంటాము .
#ఫ్యాన్ వాతాన్ని చాలా ఎక్కవగా పెంచుతుంది .
# వేగంగా తిరిగే ఫ్యాన్ క్రింద పండు కొనరాదు . పలుచటి దుప్పటి కప్పుకొని కాస్తప్రక్కకు పడుకోవాలి .
# గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి .
*వాత రోగాలు కీళ్ళనొప్పులు , భుజాల నొప్పులు , మోకాళ్ళు , నడుము నొప్పులు*.
*ఈ క్రింది ఆరోగ్య సూత్రాలను ఆచరించి నొప్పుల నుండి నివారణ పొందండి* :-
 1 . *సున్నంను తీసుకోండి*
     సున్నంలో కాల్షియం పరిపూర్ణంగా వుంది . మన శరీరానికి కావలసిన సూక్ష్మపోషకాలు కలవు .
*సున్నం ( 1 గ్రాము ) + 1 గ్లాసు నీళ్ళు*
( 1 గ్రాము -- గోధుమ గింజంత మోతాదు )
సున్నంని నీళ్ళలో బాగా కలిపి ఉదయం పరగడుపున తీసుకొనవలెను .
సున్నం + పెరుగు లేక మజ్జిగ .
సున్నంని పెరుగు లేక మజ్జిగలో కలిపి మధ్యాహ్నం భోజనము తర్వాత మాత్రమే తీసుకొనవలెను .
# ఆర్ధరైటిస్ వున్నవారు రోజుకు రెండు గ్రాముల సున్నం , మాములు వారు 1 గ్రాము సున్నం తీసుకొనవలెను .
*గమనిక* :-
# శరీరంలో ఏ భాగములలోనైన రాళ్ళు వున్నవారు ఎట్టి పరిస్ధితులలో సున్నుంని తీసుకొనరాదు .
              *లేక*
*మెంతులు కూడా ఒక మంచి మందు* :-
*మెంతులు ఔషధాల గని. గొప్ప ఔషధం . మెంతులు వాత + కఫ రోగాల్ని తగ్గిస్తాయి*
*మెంతులు ఉపయేగించే విధానం :*-
# రాత్రి ఒక గ్లాసు గోరు వెచ్చని లేదా వేడి నీటిలో 1 చెంచా మెంతులు నాన బెట్టి ఉదయాన్నే పరగడుపున *బాగా నమిలి ,నమిలి* తినవలెను . నీళ్ళను త్రాగవలెను . *బాగా నమిలి తినడం వలన అది మీ లాలజలంతో కలిసి లోనికి వెళ్ళి మీకు ఎక్కువ మేలు చేస్తుంది*
*# ఎప్పటికీ మెంతుల కంటే సున్నం ఎక్కవ వాతనాశిని* .
                  *లేక*
# ఎక్కువ క్షారగుణం కలిగినది *పారిజాత వృక్షం చేట్టు ఆకులు*.
# రాత్రి 4 -5 ఆకులను బాగా నలిపి ఒక గ్లాసు నీళ్ళలో వేసి ఆ నీటిని అరగ్లాసు ఆవిరి అయ్యేలాగ వేడి చేసి , ఆ నీటిని ఉదయం పరగడపున ఆకులతో సహా గుటక గుటక గా త్రాగవలెను . మీకు అన్ని రకాల ఆర్ధరైటీసులు తగ్గిపోతాయి . ఈ కషాయం దీర్ఘకాల రోగులకు మంచి మందు .
*గమనిక :-*
 # ఈ కషాయం వాడుతున్నపుడు ఖచ్చితంగా ఎటువంటి ఏ మందులు వాడరాదు .
# 2 లేక 3 నెలలో సంపూర్ణ ఆరోగ్యం కలుగును .
#4. యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు వున్నవారు :-
 *నల్ల నువ్వులు + బెల్లంని కలిపి తినవలెను .
# 5 . ఆస్తమా + ఆర్ధరైటీస్ వున్న వారు దాల్చిన చెక్క + శొంటి కషాయం  తప్పకుండా త్రాగాలి . వాయు సంబంధ రోగాలు వున్నవారు బెల్లాన్ని కూడా కలప వచ్చును .
# 6 . స్థూలకాయం + ఆర్ధరైటీస్ వున్నవారు బెల్లాన్ని కూడా కలప వచ్చును .
# 7 . పెద్ద వయస్సు వారికి మోకాళ్ళ  నొప్పలు పోవాలంటే *సున్నం* తీసుకుంటే సరిపోతుంది .
# 8 . భుజాల నొప్పులు , మోచేతి నొప్పులకు నీటిని *చిన్నగా గుటక గుటకగా* త్రాగితే నొప్పులు తగ్గిపోతాయి .
# 9 . కీళ్ళ నొప్పులు ఉన్నవారు భోజనం చేసిన వెంటనే వేడి నీళ్ళు త్రాగాలి . మాములు నీళ్ళు గంట లేక గంటన్నర తర్వాత త్రాగాలి. కావలసినవారు వేడి నీళ్ళలో నిమ్మరసం కూడా కలుపు కొనవచ్చును .
# 10 . ఉపవాస సమయంలో చల్లటి పండ్ల రసాలు తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి . ఎక్కవ సేపు కాళీ కడుపులో ఉండవలసి వస్తే వాతము పెరిగి చేతులు కాళ్ళు మరియు నడుము నొప్పులు వస్తాయి . వేడి నీళ్ళు త్రాగడం వలన మీకు ఏ హాని జరుగదు .
# వాతాన్ని శమింపచేసే అత్యుత్తమైన పదార్ధాలు .... శుద్ధమైన వంట నూనెలు ( Non - Refined Oils ) , మరియు ఏఏ పదార్ధాలలో నీటి శాతం అధికంగా ఉంటుందో అవన్నీ వాత నాశకములే. ఉదా : - పాలు , పెరుగు , మజ్జిగ , చెరకు రసం మరియు పండ్ల రసాలు .
# మంచి నీళ్ళను ఎప్పుడూ నిలబడి త్రాగకండి . కూర్చునే త్రాగండి .
# వేడి వేడి పాలను నిలబడి త్రాగండి .
# ఎప్పుడూ చల్లని నీళ్ళు త్రాగకూడదు .
# నీళ్ళు ఎప్పుడు త్రాగినా గుటక గుటక గా త్రాగవలెను . వీలైయితే సుఖాసనములో కూర్చొని నీళ్ళు త్రాగండి .
# నిలబడి నీళ్ళు త్రాగితే మోకాళ్ళ నొప్పులు ఎప్పటికీ తగ్గవు . ఏ మందులు వాడినా తగ్గవు .
# సైంధవ లవణం ( Rock Salt ) వాడవలెను .
# శుద్దమైన వంట నూనె వాడవలెను .
  *శుద్ధమైన నూనె అంటే నాన్ రిఫైండు నూనె (Non Refined Oil ) .  ఏమీ కలపకుండా గానుగ నుండి సరాసరి తెచ్చుకున్న నూనె . *ఈ శుద్ధమైన నూనె మీ వాతాన్ని పెరగనీయ కండా ఉంచుతుంది* .
# జీవితాంతం వాతాన్ని క్రమంలో ఉంచాలంటే మీరు శుద్ధమైన నూనెను వాడుకోవటమే మంచిది .
*# రిఫైండ్ నూనెలను ఖచ్చితంగా వాడరాదు* .

*గమనిక :- సున్నం లేక మెంతులు వాడవలెను . దీర్ఘకాలిక రోగులు పారిజాత చేట్టు ఆకుల కషాయంని వాడండి* .
*# నిరాటంగా 3 నెలలు ఈ మందులు తీసుకుంటే 15 - 20 రోజులు ఆపి ఆ తర్వాత 3 నెలలు తీసుకోవచ్చును*.
     *"ఆరోగ్యమే ... మహాభాగ్యం"*

*" శ్రీ రాజీవ్ దీక్షిత్ .. "*



Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 


No comments: