Saturday, March 18, 2017

దుర్వసనాల నుండి విముక్తి

*దుర్వసనాల నుండి విముక్తి*
********************


బీడి , సిగరెట్టు , గుట్క , పొగాకు , మత్తు పానీయాలు మొదలగునవి దుర్వసనాలు . శరీరంలో SULPHAR తగ్గినపుడు దుర్వసనాలకు బానిస అవుతారు .

గృహ చికిత్సలు : ------

1. ప్రాతః కాలములో నేల మీద ఒక బట్టను పరచి , పద్మాసనము లేక సుఖాసనములో కళ్ళు మూసుకొని కూర్చోవాలి . కుడి చేతి బొటన వేలితో , కుడి నాసికా రంధ్రమును మూసి వేసి , ఎడమ నాసికా రంధ్రము ద్వారా మాత్రమే గాలిని పీల్చుకొని , మరల ఎడమ నాసిక రంధ్రము ద్వారానే గాలిని విడువవలెను . ఈ విధంగా కనీసం 5 నిమిషములు చేయ వలెను .

2 . కొంత అల్లమును చిన్న , చిన్న , ముక్కలుగా చెయ్యండి . ముక్కలపైన నిమ్మ రసంను వేయ వలెను. తర్వాత నల్ల ఉప్పును పట్టించి , ఎండలో ఎండ పెట్ట వలెను . బాగా Dry  అయినాక , ఒక సీసాలో నిల్వ చేసుకొండి .
వ్యసనము గురించి కోరిక కలిగి నప్పుడు , ఒక అల్లము ముక్కను నోటిలో పెట్టు కొని చప్పరించ వలెను . కొన్ని రోజుల తర్వాత దుర్వసనాల నుండి విముక్తి పొందుతారు .
                *OR*
3. SULPHAR -- 200. ( LIQUID ).
   
ప్రతి రోజు పరగడపున ఒక్క చుక్క ( One Drop ) SULPHAR ని నాలుక మీద వేసుకొన వలెను . కొద్ది రోజులలో చెడు వ్యసనాలు తొలగి పోవును .

గమనిక : ----

1 . ఖచ్చితంగా ప్రాణాయమము చేయ వలెను .
  2 or 3 గృహ చికిత్సలలో ఏదో ఒకటి ఆచరించ వలెను .

2 . నల్ల ఉప్పు ఆయుర్వేధ షాపులలో లభించును .

3 . SULPHAR -- 200 ( Liquid ) మందు , Homeopathy Stores లలో లభించును .

4 . Homeopathy మందు తీసుకొనేటప్పుడు . 1 గంట ముందు , మందు తీసుకొన్న తర్వాత 1 గంట వరకు ఏమియు తీసుకొనరాదు. నీళ్ళు త్రాగవచ్చు .

5.  ఉదయం కాలకృత్యముల తర్వాత స్నానం చేసి , ప్రాణాయమము చేయ వలెను .

     *శ్రీ రాజీవ్ దీక్షిత్*



No comments: