Thursday, March 2, 2017

స్వదేశీ ఉత్పత్తుల తయారీ Desi products making by gousuda team

గౌసుధ స్వదేశీ ఉత్పత్తుల తయారీ
*********************
Product no-1

*1.అమృతధార* amrutha daara preparation
****************************************

*కావలసినవి*
పుదీనా పువ్వు
వాము పువ్వు
భీమ్సేని కర్పూరం

 *తయారీ*:  
***********

అన్ని సమ భాగాలుగా తీసుకొని గాజు పాత్రల కలపాలి 1 గంట తరువాత అది నీరు గా మారుతుంది .

*ప్రయోజనం*
---------------
తలనొప్పి, జలుబు, మోకాళ్ళ నొప్పి,కండరాల నొప్పి , జ్వరం నకు తక్కువ మోతాదులో సూచించిన విధంగా ఒకటి లేదా 2 చుక్కలు మాత్రమే వాడుకోవచ్చు.
 🙏🏼 జై గౌవందేమాతరం🙏🏼

**************************************
Product no-2

 pain balm preparation
**********************

కావలసినవి:
Vasiline               250 gr
అమృత ధార.          32 gr
నీలగిరి తైలం.            6 ml
పంచగవ్య నెయ్యి.   10 ml

తయారీ విధానం :

        స్టీల్ కడాయి లో  చిన్న మంట మీద vasiline వేసి వేడిచేయాలి నీరు లా అయినంత వరకు  అందులో అమృతధార, నీలగిరి తైలం , నెయ్యి వేసి బాగా కలిపి నీరులా ఉన్నప్పుడు మాత్రమే త్వరగా ప్యాక్ చేసుకోవాలి.

 *గమనిక*: ఘాటైన వాసన వస్తుంది కళ్ళకు, ముక్కుకు ఏదయినా అడ్డు పెట్టుకొని చేయండి,

*ఉపయోగాలు*: అమృతధార లాంటి ఉపయోగాలు zandu balm లా వాడుకోవచ్చు,  muscle pain కి, జలుబు, నడుం నొప్పికి , వాడుకోవచ్చు..
🙏🏼 జై గోమాత, జై గోవ్వందేమాతరం🙏🏼

********************************************

Product no -3

దంతమంజన్ danth manjan preparation
********************************
*కావలసినవి*:
గోమయ భస్మం      500 gr
మజ్జిక.                    50 gr
గోమూత్ర అర్క్         50 gr
ఆవు నెయ్యి            50 ml
ఆవు పాలు             50 ml
సైనందవ లవణం    25 gr
నల్ల ఉప్పు              25 gr
లవంగం పొడి           5 gr
గెరూ పొడి.             50 gr
ఉత్తరేణి పొడి           5 gr

*తయారీ విధానం* :

గోమయ భస్మం లో అన్ని ఒక్కొక్కటి గా కలుపుతూ ఉండాలి
పొడి పొడి గా అయినంతవరకు చేయాలి. నీడలో ఒకరోజు చిన్న ఎండలో ఒక రోజు పెట్టి మెత్తని పొడి చేసి జల్లించి ప్యాక్ చేసుకోవాలి..

*రోజుకు రెండు పూటలా వాడితే చాలా మంచిది వేలుతో చిన్నగా మర్దన చేసి పళ్ళను శుభ్రం చేయడం ఉత్తమం.🙏🏻*

🙏🏻జై గోమాత జై గవ్వందేమతరం🙏🏻

***********************************************
Product No-4

🔸గవ్య కాల్షియం🔸
**************

*కావలసినవి:*
కాలీక చూన (తినే సున్నం)100gr
తాజా గోమూత్రం 100 ml
తాగేనీరు 800 ml

*తయారీ విధానం*
 నీటిలో,గోమూత్రం ను   సున్నం కలిపి 12 గం౹౹ నానపెట్టిన తరువాత నీటిని వేరుచేసి క్రింద వున్నా ముద్దను ఒక పలుచటి కాటన్ బట్టలో 2 రోజులు ఎండబెట్టాలి. తరువాత వచ్చిన దానిని మెత్తని పొడి చేసి జల్లించి గాజు పాత్రలలో నిల్వ ఉంచాలి.

*వాడేవిధానం*
 రోజుకు 1 గ్రాము సున్నం నీటిలో గాని, పళ్ళరసాలలో గాని , మజ్జిక లో గాని, కూరలలో గాని తీసుకోవాలి..

🙏🏻 జై గోమాత జై గవ్వందేమాతరం🙏🏻

**************************************


Goseva world



No comments: