Friday, March 3, 2017

Diabetes best remidies -swadesi chikitsa మధు మేహ వ్యాధి గృహ చికిత్సలు




*రాజీవ్ దీక్షిత్ స్వదేశీ చికిత్స* 
-------------------------

*మధు మేహ వ్యాధి . ( Diabetes )*
-------*గృహ చికిత్సలు* : ----

# మధు మేహ బాధితులకు నేరెడు పండు ఒక వరం . అత్యుత్తమైన ఔషధం . నేరేడు పండ్లు తినడం లాభదాయకమే . కాని *నేరేడు గింజల పొడి* శ్రేష్టం .

1 . Tea Spoon నేరెడు గింజల పొడి  + 1 గ్లాసు నీళ్ళలో కలిపి త్రాగ వలెను . ప్రతి రోజు 2 లేక 3 సార్లు త్రాగండి.  *మరియు* 
2 లేక 3 నేరెడు చెట్టు ఆకుల పేస్ట్  + 1 గ్లాసు నీళ్ళలో కలిపి త్రాగవలెను. త్వరలోనే మంచి ఫలితం వచ్చును . 

2 . 1 గ్లాసు *పచ్చి టమోటల రసం*ప్రతి రోజు త్రాగండి . 

3 . *పచ్చి టమోటా* ల సూపుని ప్రతి రోజు త్రాగండి . 

4 . 1 Table Spoon *త్రిఫల చూర్ణం* + 1 Table Spoon *తేనె* లో కలిపి తీసుకొనవలెను . 
*( రాత్రి భోజనం తర్వాత తీసుకొనవలెను )* 

5. 1/2  గ్లాసు *ఉసరి కాయల కషాయం*  + *చిటికెడు పసుపు* + *తేనె* కలిపి త్రాగండి . 

6 . ప్రతి రోజు నియమంగా భోజనంలో *ముల్లంగి* తినండి . & *ముల్లంగి రసం* + *క్యారట్ రసం* + *పాలకూర రసం* లను సమపాళ్ళలో కలిపి 1 గ్లాసు రసంని తయారు చెయ్యండి . ఈ రసంలో + కొద్దిగ *సైంధవ లవణం* + కొద్దిగ *జీలకర్ర పొడి* ని కలిపి త్రాగండి . 

7. 2  లేక 3 Spoon ల *తాజా లేత బిల్వ పత్రంల రసం* ని ప్రాతః కాలం పరగడపున త్రాగండి . 

8.  *కాకర కాయల రసం*  + *బిల్వ పత్రంల రసం* సమపాళ్ళలో తయారు చేసుకొనవలెను . ఈ రసంలో *చిటికెడు మిరియాల పొడి*  + *చిటికెడు జీలకర్ర పొడి*  +  2 లేక 3 Table Spoon ల *తేనె* ను కలిపి శరబత్ లాగ త్రాగండి. ప్రాతః కాలంలో పరగడపున త్రాగవలెను . 

9 . 10 లేక 12 *తాజా లేత వేప ఆకుల*ను ఉదయం పరగడపున నమలండి . 

10 . *అరటి కాయల* కూర తయారు చేసుకొని ప్రతి రోజు తినండి . 

11 . *త్రిఫల చూర్ణం*  + *మెంతుల పొడి* లను సమపాళ్ళలో కలిపి చూర్ణం తయారు చేసుకోండి . 
 2 Table Spoon ల ఈ చూర్ణం + 1 గ్లాసు వేడి నీళ్ళలో కలుపుకొని , *ఉదయం పరగడపున త్రాగండి* 

12 . ప్రతి రోజు ఉదయం పరగడపున *కాకర కాయ ఆకుల రసం*ని త్రాగండి . 

13 . *టమేట కాయల*ను పేస్ట్ లాగా చేసుకొని తినండి . 

  పై చికిత్స విధానాలలో ఏదో ఒకటి ఆచరించి , మధు మేహ వ్యాధి నుండి విముక్తిని పొందండి . 
*గమనిక* : -- 
త్రిఫల చూర్ణం తయారు చేసుకొనే విధానము . 
1 భాగం కరక్కాయ పొడి + 2 భాగాల తానె కాయ పొడి + 3 భాగాల ఉసరిక పొడిని కలప వలెను . 
ఈ మోతాదులో తయారు చేసిన *త్రిఫల చూర్ణం* నే వాడవలెను . అద్భుతమైనది ఈ త్రిఫల చూర్ణం . 

--- శ్రీ రాజీవ్ దీక్షిత్ .



No comments: