Tuesday, March 7, 2017

తామర ( Eczema) నివారణకు గృహ చికిత్సలు

తామర ( Eczema).
--------------------------
నివారణకు గృహ చికిత్సలు...


1. కర్పూరము +కొబ్బెర నూనెలో కలిపి పుండ్ల పైన పూయవలెను.

2 . వాము నూనెను పుండ్ల పైన పూయండి.
( Ajwain oil or Thyme oil )

3. నువ్వుల నూనె + కస్తూరి పసుపు ను కలిపి పూయండి.

   పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పోందండి.

    *శ్రీ రాజీవ్ దీక్షిత్*

No comments: