Wednesday, March 1, 2017

స్త్రీల నెలసరి సమస్యలు remidies for irregular periods

స్త్రీల నెలసరి సమస్యలు .
--------------------------


1 గ్లాసు వేడి వేడి నీళ్ళలో ఆవు నెయ్యిని కలిపి త్రాగాలి . నెలసరి జరుగుతున్న ఆ 5 రోజులు రోజుకు రెండు మూడు సార్లు త్రాగవలెను . అన్ని రకాల సమస్యలు తగ్గిపోతాయి .

విధానం : --

1 గ్లాసు నీళ్ళను వేడి చేయవలెనం . వేడి నీళ్ళలో 2 లేక 3 spoon ల దేశీయ ( నాటు ) ఆవు నెయ్యిని కలిపి , రెండు గ్లాసులతో ఆ నీటిని బాగా తిరగ తిప్పాలి .కనీసం 10 లేక 15 సార్లు తిప్పాలి . తర్వాత ఆ నీటిని గుటక గుటక గా త్రాగాలి .
గమనిక :-- దేశీయ ఆవు నెయ్యిని వాడవలెను .

తినవలసిన పండ్లు :--
బొప్పాయి  ద్రాక్ష , అంజీర పండ్లు ,
కూరగాయలు : --
కాకరకాయ , ముల్లంగి , కొత్తిమీర , క్యారెట్.
చెరకు రసం త్రాగవలెను .(ఐస్ లేకుండా )


# నల్ల నువ్వుల పొడి 1 table spoon + తగినంత బెల్లం పొడిని కలుపుకొని మధ్యాహ్న భోజనం తరువాత తినవలెను.
రాగి రంగులో వున్న బెల్లం ఉత్తమం .

--- శ్రీ రాజీవ్ దీక్షిత్

No comments: