Saturday, April 8, 2017

గుండె నొప్పి ( గుండె పోటు )

 *గుండె నొప్పి ( గుండె పోటు )*
**********************

       ప్రస్తుతము హృదయ రోగ గ్రస్తులు ఎక్కువగా వున్నారు , అవుతున్నారు . జీవన శైలిలో మార్పు , వ్యాపారములో tension , గృహ సమస్యలతో వున్న వారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు . ధమనులలో రక్త ప్రసరణ సరిగా లేనప్పుడు , రక్త ప్రసరణలో ఆటంకం కలిగి నపుడు , అకారణంగా గుండె పోటు వస్తుంది , తర్వాత నిదానంగా ఎక్కువ అవుతుంది . గుండె వేగముగా కొట్టు కుంటుంది .

*గృహ చికిత్సలు :---*

1. ఈ జబ్బుకి *ఎల్లి పాయలు ‌( Garlic )* వాడటం చాలా సర్వ శ్రేష్ఠమైనది . పచ్చి ఎల్లి పాయ లేక ఉడక బెట్టినది , భోజనంలో తినవలెను .

2  *1 గ్లాసు సొరకాయ రసం* + *కొద్దిగ ఇంగువ*  + *కొద్దిగ జీల కర్ర పొడి*ని కలిపి త్రాగండి .
( ప్రతి రోజు ఉదయం  + సాయంత్రం త్రాగండి . తాత్కాలికంగా ఉపశమనం కలుగుతుంది )

3. నియమంగా ద్రాక్ష రసం తీసుకోవడం వలన చాలా ఉపయోగము .

4  *దానిమ్మ ఆకుల పేష్ట్*+ *తేనె*ను కలిపి తీసుకొనవలెను .

5 . *క్యారట్ రసంతో* సూపు తయారు చేసుకొని త్రాగండి .

6 *ఉసరి కాయ పొడి* + *కలకండ* కలిపి తీసుకొండి .

7. *తాజా పిపిళ్ళ ఆకుల రసం*  + *తేనె* ను కలిపి త్రాగండి .

8 . 10 గ్రాముల *అర్జన బెరడు పొడి* + 100 గ్రాముల *(ఆవు ) పాల* లో మరిగించి , త్రాగండి .
( అన్ని రకముల హృదయ రోగములు తగ్గి పోవును .

9 *అవిసె ఆకులు*+ ధనియాలు కలిపి కషాయం తయారు చెయ్యండి , త్రాగండి .

10 *బిల్వ పత్రముల రసం*.లో  + 10 గ్రాముల *ఆవు నెయ్యి*  కలిపి త్రాగండి .
( గుండె నొప్పి తగ్గి పోవును , హృదయ రోగం కూడా తొలగి పోవును )

11 *అల్లం రసం*  + *తేనె*ను కలిపి తీసుకొండి .
( తాత్కాలికంగా ఉపశమనం కలుగును )
     పై వాటిలో ఏదో ఒక చికిత్సను ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .

*గమనిక :---*
     గుండె నొప్పి వచ్చినపుడు చల్లని నీళ్ళు , చల్లని పదార్ధాలు తీసుకోరాదు .

*------ శ్రీ రాజీవ్ దీక్షిత్*


No comments: