Monday, June 5, 2017

10a.లాలజలం గురించి..మన ఆరోగ్యం

☘ మన ఆరోగ్యం .... మనచేతుల్లో.( 10 ) ☘

🍊 లాలజలం గురించి .....

🌿 భగవంతుడు లాలజలాన్ని తయారు చెయ్యటానికి లక్ష గ్రంధులని నియమించాడు. మనం ఆరోగ్యంగా జీవించడానికి ఈ లాలజలం ఎంతో అవసరం. ఈ లాలజలంని ఎప్పుడూ ఉమ్మి వేయకూడదు. కఫం వచ్చినప్పుడు మాత్రమే ఉమ్మి వేయవలెను.

🌅 ఉషః పానం: -

    నిద్ర లేవగానే నీటిని త్రాగాలి. పళ్ళు తోముకోకముందే నీటిని త్రాగటం, పుక్కిలించకుండానే నీటిని త్రాగడం. దీనినే ఉషః పానం అంటారు. నిద్ర పోయినపుడు శరీరంలో క్రయలు చాలా వరకు ఆగిపోతాయి. కానీ నోటిలో ఉత్పత్తి జరిగిన లాల జలం నోటిలోనే అక్కడక్కడ నిలిచి ఉంటుంది. అది కూడ లోపలికి వెళ్ళ వలసిన అవసరం ఎంతైన ఉన్నది.

🌸 లాలజలం యొక్క విశిష్టత :-
           ఈ లాలజలాన్ని పరిశోధిస్తే , మన మట్టిలో ఎన్ని రకాల ( యాక్టివ్ ఇన్ గ్రీడియన్స) పోషకాలు ఉన్నాయో అన్ని రకాల పోషకాలు లాలజలంలో ఉన్నవి. అందువలన లాలజలం ఎంతో విలువైనది. మన శరీరానికి ఎంతో మేలు చేస్తూంది. ఎలాగంటే, మీ శరీరం మీద వుండే కాలిన గాయాలకి, తెల్ల మచ్చలకి, నల్లమచ్చలకి, చర్మరోగం ఎగ్జిమావంటివైనా ఆ చోట లాలజలాన్ని రోజు రాయండి. కొద్ది నెలల్లోనే నయమవుతాయి.

     డయాబెటిస్ రోగులకు ఏదైనా దెబ్బ తగిలితే త్వరగా తగ్గదు. అలా పచ్చి పుండు ఉన్నవారికి ఉదయాన్నే లాలజలం ఆ పుండు మీద రాయించి చూస్తే ఆశ్చర్యంగా నయమవుతాయి.

    కంటికి కళ్ళద్దాలు వున్న చిన్న పిల్లలకు ఉదయాన్నే కంటిలో కిటుకలాగా ఈ లాలజలాన్ని వ్రాయండి. అలా చేస్తే కొద్ది రోజుల్లో నే కళ్ళద్దాల అవసరం ఉండదు. పెద్దలకు ఎక్కువ సమయం పట్ట వచ్చును. కానీ ఖచ్చితంగా మంచి ఫలితం ఉండును. పైసా ఖర్చు లేకుండా లాలజలంతో మీ రోగాలు నయం చేసుకోవచ్చును.

   " ఆరోగ్య మే.... మహా భాగ్యం "
------ శ్రీ రాజీవ్ దీక్షిత్........💐


Collected and typed by: Ram Prasad Gaaru








Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world

No comments: