Monday, June 5, 2017

14.గోమయంతో పండించిన పంటల విశిష్టత .....

జై గోమాత ...... జైజై విశ్వమాత ‌( 14 )

గోమయంతో పండించిన పంటల విశిష్టత .......

      " గోమయే వసతే లక్ష్మీ " అంటే ఆవు పేడలో లక్ష్మీ దేవి నివసిస్తుంది. ఆవు పేడలో లక్ష్మీ దేవి నివసిస్తుంది. ఆవు పేడలో ఉన్నది అద్భుతమైన శక్తి. ఆవు ప్రసాదించే ఉత్కృష్టమైన పదార్ధాం గోమయం. ఆవు పేడను పూజా కార్యాలకు , ఇంటి ముందు కళ్ళాపికి , వంట గదిలో ఉపయోగిస్తూ ఉంటాం. యజ్ఞ కార్యాలలో కుడా హవనంలో ఉపయోగిస్తూ ఉంటాం. ఇది ఆవు పేడ యొక్క వైశిష్ట్యం.

      రైతులు ఏ పంట అయినా ఈ గోమయంలో పండిస్తే ఎంతో గొప్ప దిగుబడి వస్తుంది. పేడతో గ్యాస్ వస్తుంది. ఈ గ్యాస్ తో  వంట చేసుకొన వచ్చును. వాహనాలు కూడా నడుప వచ్చును.

       ఏ పొలంలో ఆవు పేడ , ఆవు మూత్రం ఎరువులుగా ఉపయోగించ బడుతుందో ఆ పొలంలో పండే ఆహార ధాన్యాలు , పండ్లు , కాయగూరలు అన్నియు అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. ఈ ఆహార పదార్థాలు పూర్తిగా సాత్వికమైనవై ఉంటాయి.

       ప్రస్తుత ఎక్కువగా ఫర్టిలైజర్స్ తో +  కెమికల్స్ పండించి ఆహార పదార్ధాలన్నియు విషయమం. ఈ విషమయములైన ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత మన మనసులు విషయమములు. అన్ని రకాల రోగాలకు మూలం ఈ ఆహార పదార్థాలు.

     గోమయం పడిన క్షేత్రం అమృత్తాన్ని పుట్టిస్తుంది.

            " హరే కృష్ణ "

                 శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: