Monday, June 5, 2017

17.గోమూత్ర ఆర్క్ ని ఎలా తీసుకోవాలి. ?

జై గోమాత .....జై జై విశ్వమాత ( 17 )

గోమూత్ర ఆర్క్ ని ఎలా తీసుకోవాలి. ?

      గోమూత్ర ఆర్క్ ఎలా తయారు చేస్తారంటే గోమూత్రాన్ని వేడి చేస్తారు. ఆ గోమూత్రం యొక్క ఆవిరిని సేకరిస్తారు. అదే గోమూత్రం ఆర్క్. ఆర్క్.చాలా స్ట్రాంగ్ గా , ఘాటుగా ఉంటుంది.

      ఆర్క్ ని నేరుగా నోట్లో వేసుకున్నట్లయితే నోరు కాలుతుంది. కావున ఒక మూతతో ఆర్క్ తీసుకునేటట్లు అయితే అందులో 5 మూతల పరిణాంలో నీళ్ళు కలపాలి.

      ఆర్క్ కేవలం ఆవిరి అందులోని ఘన పదార్ధంతో టిబ్ లెట్లు ( మాత్రలు ) తయారవుతాయి. మీరు ఆర్క్ తీసుకున్నప్పుడల్లా దానితో పాటుగా గోమూత్రం మాత్రలు కూడా తీసుకోండి. లేకుంటే మీరు సగం గోముత్రాన్ని  తీసుకున్నట్లే. కొందరికి వేసవిలో ఆర్క్ సరిపడదు. కానీ మాత్రలను తీసుకోవచ్చును.

      గోమూత్రం మాత్రలు నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా లోతైనా ప్రభావాన్ని చూపెడతాయి. ఆర్క్ మాత్రం వెంటనే తన ప్రభావాన్ని చూపెడుతుంది. అయితే దాని ప్రభావం అంతలోతుగా ఉండదు. అందుకే ఆర్క్ తో పాటు మాత్రలను కూడా తీసుకోండి.

      ఉదయమే పరగడపున గోమూత్రం ఒక మూతకు రెండు మాత్రలను జతచేసి తీసుకోవాలి. అలా తీసుకోవటం వలన మీ కడుపులో మంటగా ఉండేట్లయితే మీరు భోజనం తర్వాత కూడా తీసుకోవచ్చు. అయినా మీకు ఇంకా మంట ఉండేటట్లయితే మీరు తీసుకునే ఆవు నెయ్యి మోతాదును పెంచండి. నెయ్యి ఎక్కువగా తీసుకుంటే మంట పుట్టదు.

      గోమూత్ర ఆర్క్ ని సేవించండి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి.

           " హరే కృష్ణ "

                శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: