Monday, June 5, 2017

17.స్తూలకాయం గురించి ----మన ఆరోగ్యం

🍎 మన ఆరోగ్యం --- మన చేతుల్లో .( 17 )

స్తూలకాయం గురించి ----

      కఫరోగాలలో ప్రమాదమైనది స్ధూలకాయం. స్ధూలకాయం తగ్గాలంటే కడుపునిండా బెల్లం తినండి , వేరుశనగ గుళ్ళు , నువ్వులు బాగా తినండి.
      నువ్వులలో ఉండే నూనె ( H.D.L.) మీకు మేలు చేస్తుంది. మీకు ( L.D.L./ V.L.D.L) హాని చేసే కొవ్వు వల్లనే స్ధూలకాయం వస్తుంది. మేలు చేసే కొవ్వు ( H.D.L ) ఎప్పుడైతే తయారవుతుందో స్ధూలకాయం తగ్గిపోతుంది.

     భోజనం చేసిన వెంటనే నువ్వులను బాగా నమిలి తినండి. మూడు , నాలుగు నెలల్లో 7,8 కిలోల బరువు తగ్గుతారు. నల్ల నువ్వులు తింటే ఇంకా బాగా తగ్గుతారు. నువ్వులు తినటానికి అనుకూలమైన సమయం చలికాలం మాత్రమే. వేసవిలో తినకూడదు.

     కొందరికి యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తాయి. యూరిక్ యాసిడ్ అంటే ఆమ్లాలు. వీటిని తగ్గించడానికి బెల్లం ఉంది , నువ్వులు ఉన్నాయి , ఇంకా తేనె కూడా ఉన్నది.

    " ఆరోగ్యమే  మహాభాగ్యం. "

             శీ రాజీవ్ దీక్షిత్.....   🙏


Collected and typed by: Ram Prasad Gaaru








Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world

No comments: