Monday, June 5, 2017

20.విశ్రాంతి గురించి....మన ఆరోగ్యం...

🌸 మన ఆరోగ్యం .... మనచేతుల్లో  ( 20 )

విశ్రాంతి గురించి.....

మనం ఉదయం , మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్దిగా విశ్రాంతి తీసుకోండి. సుమారు 20 నిమిషాల పాటు ఎడమ ప్రక్కకు తిరిగి ఎడమ చెయ్యి కిందకు వచ్చే విధంగా పడుకుని విశ్రమించాలి. సూర్య నాడి , చంద్రనాడి మరియు మధ్య నాడి అనే మూడు నాడులు మన శరీరంలో వున్నాయి. ఈ సూర్యనాడి భోజనాన్ని పచనం చెయ్యటానికి పనికొస్తుంది.

      మీరు ఎడమవైపు తిరిగి పడుకుంటే సూర్యనాడి పనిచెయ్యటం మొదలవుతుంది. ఒక వేళ మీకు నిద్రవస్తే కొద్ది సేపు మాత్రమే అంటే 20 నిమిషాలు లేక 30 నిమిషాల సేపు నిద్రకు సమయమివ్వండి. కాస్త నిద్రపోవటం వరకు మంచిదే.

      ఇక మీరు మిగతా రోజంతా ఉత్సాహంగా పనులు చక్కబెట్టుకుంటారు.

   " ఆరోగ్యమే    మహాభాగ్యం "

               శ్రీ రాజీవ్ దీక్షిత్...  🙏


Collected and typed by: Ram Prasad Gaaru








Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world

No comments: