Monday, June 5, 2017

23.వాతము దాని స్వరూపం ( కొలెస్ట్రాల్ ) గురించి ...

జై గోమాత .... జై జై విశ్వమాత ( 23 ).

వాతము దాని స్వరూపం ( కొలెస్ట్రాల్ )  గురించి ...

        గుండె ధమనలు పొడిబారితే రక్తంలోని కొలెస్ట్రాల్ అక్కడకు చేరి అతుక్కపోతుంది . కొలెస్ట్రాల్ అతుక్కోవడం మొదలైతే అక్కడ బ్లాకేజ్ మొదలవుతుంది . మరి బ్లాకేజ్  మొదలైతే అందరూ నెయ్యి తినడం మానెయ్యాలి అని చెబుతారు . నిజానికి ఆవు నెయ్యి హృద్రోగులకు అమృతం వంటిది .

      వేరే రకాల నెయ్యి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి + విషం . దేశవాళీ ఆవు నెయ్యి ని తీసుకొనడము వలన , అది దేహంలోని H. D. L. అనే మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది . L. D. L. అనే చెడు కొలెస్ట్రాల్ ను తప్పకుండా తగ్గిస్తుంది . కేవలం చిలికిన మజ్జిగ నుండి వచ్చిన వెన్న నుండి తీయసడిన నెయ్యి కి మాత్రమే ఈ లక్షణాలు కలిగి ఉంటుంది . అలా ఆవు నెయ్యి ని తీసుకోవడం వలన ధమనులు తిరిగి క్రమక్రమంగా మృదువుగా తయారవుతాయి . అప్పుడు రక్తంలోని కొలెస్ట్రాల్  అతుక్కోవడం జరుగదు . కాబట్టి పొడి బారిన తనానికి విరుగుడు స్నిగ్ధత్వం ,జిగురుతనం .

        " హరే కృష్ణ "

             శ్రీ ఉత్థమ్ మహేశ్వరి .
Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: