Monday, June 5, 2017

27.వాతము దాని స్వరూపం ( ఉషః పానం ) గురించి

జై గోమాత ..... జై జై విశ్వమాత. ( 27 ).

వాతము దాని స్వరూపం ( ఉషః పానం ) గురించి .....

      వాయువుకు ఉన్న ఐదవ లక్షణం పరివర్తన ( మార్పు ). మనము ఉదయము నిద్ర లేచినపుడు , సుషుప్తిలో ఉన్నవాళ్ళము అపుడే జాగ్రత్త అవస్దలోకి వస్తాము . ఇది ఒక పరివర్ధన . ఏ పరివర్తన జరిగినా వెంటనే నీళ్ళు త్రాగకూడదు . ఇది చాలా ప్రధానమైన విషయం . ఆయుర్వేదములో ఉషః పానం చేయమని చెప్పబడింది . అన్నింటికంటే ముందుగా వచ్చేది బ్రహ్మముహూర్తం . ఆ తరువాత ఉషం కాలం . ఉషః కాలము తరువాత సూర్యోదయం . ఎవరైతే బ్రహ్మముహుర్తంలో నిద్ర లేస్తారో వారికి ఉషః పానం చెప్పారు . నగరవాసులందరూ సూర్యోదయం తరువాత నిద్దుర లేస్తారు . ఎవరైతే సూర్యోదయం త‌రువాత నిద్ర లేస్తారో వారు నిద్ర లేవడం తోటే నీళ్ళు త్రాగకూడదు . ఎందుకంటే ఉదయం నిద్రలేవగానే ఒళ్ళు వేడిగా ఉంటుంది . అందుకే నీళ్ళు త్రాగితే అది మీకు హాని చేస్తుంది . అందువలన మీరు ముఖప్రక్షాళన తరువాత కనీసం 10 - 15 నిమిషాలు ఆగి నీళ్ళు త్రాగండి . చల్లని నీరు త్రాగే వారు మాత్రమే కొద్ది సేపు తర్వాత త్రాగండి . కాని వేడి నీళ్ళు త్రాగాలంటే మాత్రం మీరు వెంటనే త్రాగవచ్చు .

          " హరే కృష్ణ "

                శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .
Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: