Saturday, June 3, 2017

3.గోసేవ వరల్డ్ అండ్ ప్రోజెక్ట్ ప్లాన్ డిజైన్ చేయబడింది ఇలా (నిద్ర లేని రాత్రులతో)

గోసేవ వరల్డ్ అండ్ ప్రోజెక్ట్ ప్లాన్ డిజైన్ చేయబడింది ఇలా (నిద్ర లేని రాత్రులతో)  :
*******************************************************************************************

మన దేశీ ఆవులను,ఎద్దులను కాపాడటం కొసం నా వంతు భాద్యతగా  వినూత్న మైన ప్రోజెక్ట్ ప్లాన్ ని ఆచరణ లో పెట్టటమే లక్ష్యంగా స్థాపించినదే గోసేవ వరల్డ్.


ఈ ప్రోజెక్ట్ ప్లాన్ కేవలము మతం కోసం కాదు,ప్రతీ ఒక్కరికి ఆమోదయోగ్యంగా ఉంటుంది అని మరియు ఎన్నో రకాలైన లాభాలున్నాయని, ఆవులను-ఎద్దులను కాపాడుకోవడం ఎంత అవసరమో చెబుతూ  డిజైన్ చేయబడినదే గోసేవ వరల్డ్ ప్రోజెక్ట్ ప్లాన్. ఈ ప్రోజెక్ట్ ప్లాన్ ప్రతీ రాష్ట్రనికి కావలసింది. ఇది సామాన్యుడి నుండి వచ్చిన అసామాన్యమైన ఆలోచన.ప్రోజెక్ట్ ప్లాన్ key points ని వీడియో ద్వారా తెలుసుకోవచ్చు  లేదా తదుపరి అంశములో  చదువ వచ్చు.
Goseva world key points:
http://youtu.be/mZ4udcd6UVM

మనిషికి అక్కరలేనిది మాత్రమే తిని,నిత్యమూ ఉపయోగ పడుతూ  అందరికి జీవన ఆధారమైన పవిత్రమైన జంతువులను కాపాడటం అంటే కూడా దేశాన్ని కాపాడటమే, అది కూడా అసలైన దేశ భక్తియే.  గోసేవ వరల్డ్…విలువల(values) పట్ల దయచూపి(kindness) నిలబెట్టు(support).

***ఆవు మన అందరిది అని అందాము- చెబుదాం****

గమనిక: గోసేవ వరల్డ్ ఏ వ్యక్తిని గాని,ఏ మతాన్ని గాని ఉద్దేశించి విమర్శించేది కానే కాదు. కేవలము మతపరమైన అంశాలతో మాత్రమే కాకుండా విజ్ఞాన శాస్త్రము,మరెన్నో వాస్తవాలను మన విలువలు-దయ-మద్దతులతో తెలియచేసేది.  గోసేవ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ మొత్తం ఆవులను కాపాడుతూ ప్రతి ఒక్కరి కి మంచి జీవనాన్ని ఎలా ఇవ్వవచ్చు అని చెబుతూ డిజైన్ చేయబడింది.    Next 

No comments: