Sunday, June 4, 2017

34.పిత్తము దాని స్వరూపం ( మెదడుని చల్ల బరచడం ) గురించి ......

జై గోమాత .... జై జై విశ్వమాత ( 34 ).

జై గోమాత .... జై జై విశ్వమాత ( 34 ).

పిత్తము దాని స్వరూపం ( మెదడుని చల్ల బరచడం ) గురించి ......

       పిత్తానికి బుధ్ధితో సంబంధం వుంది . బుద్ధికి స్ధానం మస్ధిష్కం . అందుకే తల ఎప్పుడూ వేడిగా ఉంటుంది . బ్రెయిన్ పని చెయ్యడం ఆగిపోయిన తరువాతనే ఆ వ్యక్తిని చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటిస్తారు . కనుక ఈ మస్తిష్కం నిరంతరం పని చేస్తూ ఉంటుంది . మెదడు కేవలం మృత్యువుతో మాత్రమే శాంతిస్తుంద.

      మెదడు ఒకే సారి పాతిక పనులు చేయవలసి వుంటుంది . ప్రతి రెండు శరీర భాగాల నడుమ సమన్వయాన్ని సాధించవలసి ఉంటుంది . ప్రతి పనిని నిర్దేశించవలసి ఉంటుంది . ప్లానింగ్ చేయవలసి ఉంటుంది . ఊహించ వలసి ఉంటుంది . మనిషి నిద్ర పోయినా మెదడు ఎప్పుడూ తన పని తాను చేస్తునే ఉంటుంది . అందుకే మెదడు ఎప్పుడూ వేడిగా ఉంటుంది . కనుక దానికి నిరంతరం చల్లదనాన్ని అందించవలసిన అవసరం వున్నది . మెదడుకు చల్లదనాన్ని అందించనట్లయితే అది పని చేసే సామర్ధ్యం  పెరుగుతుంది . అందుకే మెదడుని అపుడప్పుడు చల్లగా ఉంచడానకి ప్రయత్నించాలి . అందులోకి వేడి ఎక్కిపోతే ( పిత్తము చేరిపోతే ) ఎన్నో క్లిష్టమైన సమస్యలు వస్తాయి .

          " హరే కృష్ణ "

                శ్రీ ఉత్తమ్ మహేశ్వరి.

సేకరణ.

పి. రామ ప్రసాద్.
Cell no. 98858 90177పిత్తము దాని స్వరూపం ( మెదడుని చల్ల బరచడం ) గురించి ......

Cell no. 98858 90177

No comments: