Monday, June 5, 2017

4.రిఫ్రిజరేటర్ ( REFRIGERATOR..మన ఆరోగ్యం

మన ఆరోగ్యం --- మనచేతుల్లో (4 )

రిఫ్రిజరేటర్ ( REFRIGERATOR)...

      వాగ్భటుని మొదటి సూత్రం గాలి , సూర్యుని వెలుతురూ తగలకుండా వండిన ఆహారం ఏదైనా విషం (స్లో పాయిజన్) సమానము. రిఫ్రిజరేటర్ దీనిలో కూడా ఏ విధంగానూ గాలి వెలుతురు ప్రవేశించవు , కనుక దీని వాడకం కూడా ఎంతో ప్రమాదకరమని గుర్తించవలెను. మన ఇంట్లో వాడుకునే మరొక ప్రమాదకర వస్తువు మైక్రోవోవెన్. అందులో కూడా ఏ విధమైన గాలి , వెలుతురు ప్రవేశించవు. దీన్ని బట్టి మనం గమనించవలసినది మొదటి సూత్రం.

     రిఫ్రిజరేటర్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇందులో కూడా గాలి , సూర్యరశ్మి చేరదు. ఇంకా ఇందులో సహజంగా మన ఇంట్లో ఉండే ఉష్ణోగ్రత కంటే చాలా తక్కవ ఉంటుంది. అది కూడా ప్రకృతి సహకారంతో జరిగితే ఏ ప్రమాదమూ ఉండదు. కానీ అలా జరగటంలేదు. ఇది కొన్ని రకాల గ్యాస్ లను విడుదల చేస్తు రిఫ్రీజరేటర్ లోని ఉష్ణోగ్రతను తగ్గి స్తూ ఉంటుంది. ఆ గ్యాస్ లు 12 రకాల గ్యాస్ లను విడుదల చేసేలా తయారు చేస్తారు. వాటిని విజ్ఞాన శాస్త్రం లో C.F.C. ( క్లోరో, ఫ్లోరో,కార్బన్స ) అంటారు. ఈ క్లోరిన్, ఫ్లోరిన్, కార్భన్ డయాక్సైడ్లు భయంకరమైన విషాలు. మనం వదిలే గాలి కార్బన్ డయాక్సైడ్, ఈ గాలిని వదలకుండా మనలో ఉంచుకుంటే ఖచ్చితంగా మరణిస్తాము. అంత భయంకరమైన విషం విడుదల చేసేది రిఫ్రిజరేటర్ , ఇలాంటివే మొత్తం 12 రకాల విషవాయువులను విడుదల చేస్తుంది. ఇది ఇంకా ఎంతటి ప్రమాదమంటే మనం రిఫ్రిజరేటర్ లో ఉంచే ప్రతి పదార్ధం మీద ఈ విషప్రభావం ఉంటుంది.

      యూరోపియన్ దేశాల వారికి కొన్ని రకాల అల్లోపతి మెడిసన్స్ ను కావలసిన ఉష్ణోగ్రతలో ఉంచుకుని ఉపయోగించుకునే ఉద్దేశంతో వారు ఈ రిఫ్రిజరేటర్ ను తయారు చేశారు. మొట్టమొదట దీన్ని ఆవిష్కరించింది మిలిటరీ సైన్యం వద్ద వారి ఆరోగ్య సంరక్షణ కోసం మందులు నిల్వ చేసుకొనేందుకు ఈ రిఫ్రిజరేటర్ ను వాడారు. మన దేశంలో దాని అవసరం చాల తక్కువ. అంతే కానీ ప్రతి రోజు దీనిని ఉపయోగించుకునేందుకు కాదు. మన ఇంట్లో అతి భయంకరమైన వస్తువు ఈ రిఫ్రిజరేటర్ మాత్రమే అని చెప్పవచ్చు.

 మన ప్రపంచ శాస్త్ర జ్ఞులు చెప్పుచున్నది వాతావరణ కాలష్యం. దీనికి ముఖ్యమైనది రిఫ్రిజరేటర్ లో నుంచి వచ్చే C.F.C.,12 రకాల విషవాయువులు. ఈ వాతవారణ కాలుష్యం తగ్గించే ప్రయత్నం లో మీరు పాలు పంచుకోండి. రిఫ్రిజరేటర్ వాడకం తగ్గించండి.

    ఆరోగ్యంగా, ఆనందంగా జీవించండి.

          " దీర్ఘాయుష్మాన్ భవ "
   శ్రీ రాజీవ్ దీక్షిత్.....

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: