Saturday, June 3, 2017

4.గోసేవ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ లక్ష్యంలో ఉన్న ముఖ్యాంశాలు

గోసేవ వరల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్ లక్ష్యంలో ఉన్న ముఖ్యాంశాలు: 
****************************************************************
దేశములో ఉన్న గోవులను కాపాడటం ద్వారా మనము పొందే లాభాలు క్లుప్తంగా ...
అవగాహాన - ఊహకు అందని అద్భుత అంశాలపై
ఉద్యోగాలు కల్పించడము
విద్య ని అందించడము
ఈ తరము,రాబోవు తరాలకు
నీటిని పొదుపు చేయడము పై దృష్టి
భద్రత పై దృష్టి మరియు నిఘా
రక్షణ కల్పించడము పై దృష్టి
మంచి ఆరోగ్యాన్ని,సంపదను సృష్టించడము
అన్ని వృత్తులవారు, మతాల వారు కులాలవారు, భాషల వారు అందరు ఒక్కచోట కలిసే చోటు గోసేవ వరల్డ్
విలువలు,దయ,మద్దతును  తెలియచెప్పేది.
ఇంకా ఎన్నో
ప్రతి అంశము ఎన్నో ఉపయోగాలతో చక్కటి మరియు ఖచ్చితమైన వివరణ ఉన్నదీ. చెప్పింది చేసే దిశ గా ఉండే అద్భుతమైన ప్రాజెక్ట్ ప్లాన్ ఇది. వినూత్నమైన,ఊహాకు అందని

గోసేవ వరల్డ్ ప్రోజెక్ట్ ప్లాన్ అంటే :
*************************************

ఉద్యోగాలు,ఆరోగ్యం,పర్యావరణం,భద్రత,ఆహ్లాదం,విద్య,ఆనందం,సంపదను కల్పించి ఈ తరానీకీ ఆదర్శము గా రాబోయే తరానికి బాటలు వేద్దాము!
కేంద్ర ప్రభుత్వ సహకారము అనుమతులతో అన్ని రాష్టాలలో అమలు చేయడానికి అర్హత కలిగిన, ఆదాయాన్ని ఉద్యోగాలను కల్పించ కలిగే ప్రాజెక్ట్ కేవలము ఆవులను సంరక్షించడము ద్వారా పొందే  ఫలితాలు.గోవులను కాపాడటం అంటే కూడా దేశాన్ని కాపాడటమే అసలైన దేశ భక్తి కదా! అవకాశం ఇవ్వండీ ఆచరించి చూపిస్తాం! సాధనాత్ సాద్యతే సర్వం..ఈ ప్రాజెక్ట్ ప్లాన్ ను మరింత బల పరచడానికి సలహాలు సూచనలు స్వీకరించబడును.

***ఆవు మన అందరిది అని అందాము-చెబుదాం****
Next 

No comments: