Sunday, June 4, 2017

41.పిత్తము దాని స్వభావము గురించి .....

జై గోమాత ..... జై జై విశ్వమాత ( 41 ).

పిత్తము దాని స్వభావము గురించి .....

     పిత్తము పెరుగుతుంది అంటే అది పెరిగి రాబోయే కాలంలో T.B. కూడా రావచ్చు . పిత్తము పెరగడం వల్లనే రాను రాను క్యాన్సర్ కూడా సంక్రమించ వచ్చును . మన శరీరంలో ఏర్పడే ట్యూమర్లు , సిస్ట్ లు , కణతులు ఇవన్నీ పైత్యం కారణంగా ఏర్పడేవి . శరీరంలో ఏ విధమైన ఇన్ఫెక్షన్ సోకినా అది కూడా పిత్తము యొక్క ప్రభావమే . పిత్తము యొక్క లక్షణం దుర్గంధం . ఈ దుర్గంధం కుళ్ళిన పదార్థాల నుంచి వస్తుంది . ఇన్ఫెక్షన్ అంటే కుళ్ళడం . అది త్రోట్ ఇన్ఫెక్షన్ అయినా లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ అయినా బ్లెడ్ ఇన్ఫెక్షన్ అయినా ఇంకా చర్మంలో ఏ విధమైన ఇన్ఫెక్షన్ కలిగినా అది పిత్తమునకు చెందిన రోగం అని గుర్తించండి .

           " హరే కృష్ణ "

                 శ్రీ ఉత్తమ్ మహేశ్వరి .

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: