Sunday, June 4, 2017

48.ఇతర స్వరూపముల గురించి* ....... *( మలేరియ)

*జై గోమాత ...... జై జై విశ్వమాత ( 48 )*

*ఇతర స్వరూపముల గురించి* .......
*( మలేరియ)*

       పిత్తము తగ్గితే మలేరియా రాదు. మీ శరీరంలో పైత్యానికి ప్రాధాన్యత ఉన్నంత వరకూ మలేరియా రాదు. శరీరంలో పిత్తము వికృతమైతేనే మలేరియా వస్తుంది . 

      మలేరియ వచ్చిన తరువాత మందు తినడంలో సైన్స్ ఉందా లేక మలేరియా రాకుండా పాయసం తినడంలో సైన్స్ ఉందా ? 

      ఆశ్వీయుజ మాసంలో పితృ పక్షంలో పెద్దలకు పెట్టే శ్రాద్ధంలో ప్రధానంగా పాయసం చేస్తాము . శరదృతువులో వర్షాలు ఆగిపోయి వేడి బాగా పెరుగుతుంది . వేడి వలన పైత్యం పెరుగుతుంది . పాయసం తీసుకోవడం వలన పైత్యం తగ్గుతుంది . అపుడు పైత్యం ( పిత్తము ) తగ్గితే మలేరియ రాదు . 

         *' హరే కృష్ణ '*

                 *శ్రీ ఉత్తమ్ మహేశ్వరి*
Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: