Sunday, June 4, 2017

49.ఇతర స్వరూపముల గురించి .. ( హోళి)

*జై గోమాత ...... జై జై విశ్వమాత* ( 49 ).

*ఇతర స్వరూపముల గురించి .. ( హోళి)*

      *హోళి* వసంతరుతువులో వేసవికి ముందు వస్తుంది . హౌళి రోజు మనం బాగా ఎక్కువగా తడిసి ముద్ద అయిపోతాం . నిజానికి హొళి మొదట్లో పేడ మరియు మట్టితో చేసుకునే వాళ్ళం . అలా 5 - 6 గంటల పాటు తడిస్తే , శరీరంలోకి చల్లదనం ప్రవేసించేది . వేసవిలో సోకే అవకాశమున్న రోగాల నుండి తప్పించి మనల్ని రక్షిస్తుంది .

       ప్రస్తుతం హొళీ తన రూపాన్నే మార్చేసుకుంది . హానికరమైన రసాయనాలతో చేయబడిన రంగులను వాడుతున్నారు .

      వసంత బుతువునకు పూర్వం మన శరీరంలో కఫం బాగా పెరిగి పోయి ఉంటుంది . వేడి కారణంగా ఆ కఫం అంతా బయటకు పోకుండా శరీరానికి చల్లదనాన్ని అందించే వారు  , ఆ కఫం మన చేత ఎబ్జార్వ్ చేసుకుని మనకు శక్తిగా మారుతుంది .

      మన బుషులు , మునులు అందించిన మౌలికమైన సూత్రాలను గురుంచి మనకు ఎటువంటి పరిజ్ఞానము లేదు .

      ఈ తరం వారికి మన సంప్రదాయాలు , సంస్క్రతీ విషయాలను హేళన చేయడం సరదా .

      మన దేశానికి పట్టిన దౌర్బాగ్యం ఎటువంటి వైజ్ఞానికతో మన సంప్రదాయలను సంస్క్రతులను బోధింఛాలో అవి బోధించ బడవు.

      మనం స్వాతంత్య్రన్ని పొందినది సత్ సాంప్రదాయాలను , సంస్క్రతులను సంరక్షించు కోవటానికే గాని నాశనము చేసుకోవడానికి కాదు .

             *' హరే కృష్ణ '*

                 *శ్రీ ఉత్తమ్ మహేశ్వరి*

Collected and typed by: Ram Prasad Gaaru








Be unite to say:"JAI JAVAAN-JAI KISAAN-JAI GOMAATHA"




Vishnu@Goseva world

No comments: