Saturday, June 3, 2017

6.ఉచితము అయినప్పటికీ నేను ఎందుకు సపోర్ట్ చెయ్యాలి?

ఉచితము అయినప్పటికీ నేను ఎందుకు సపోర్ట్ చెయ్యాలి?
*****************************************************************

నేను గోసేవ వరల్డ్ కు సపోర్ట్ చేయకపోతే ఏమవుతుంది?

నమ్మలేని/ఒప్పుకోలేని నిజాలు:
*******************

దేశములో ఎన్నో గోశాలలు,ఆవులను కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నాయి . అదేవిధముగా ఎన్నో ఆవులు-ఎద్దులు మాంసముల కోసము రోజుకు 3 లక్షలకు పైగా కొన్ని వేల కబేళాలలో చంపబడుతున్నాయి..ఈ రెండు జరిగేది మన భారత దేశములోనే !! మనము నిత్యమ ఉపయోగించే ప్లాస్టిక్ కారణము గా ప్రతీ రోజు వేలల్లో,మరి ఇంకా ఇతర కారణములతో ఆవులు చని పోతున్నాయి ..ఇవి కూడా మన భారత దేశము లోనే!!
అందుకే గోసేవ వరల్డ్ కొత్త అధ్యయానికి మాస్టర్ ప్లాన్ తో ముందుకు వచ్చింది.ఈ రోజు ఆవులకు జరిగే అన్యాయము పట్ల చిన్న వారి నుండి పెద్ద వారి వరకు ఆందోళన కలిగించే సమస్య-ఇది గోసేవ వరల్డ్ తో పరిష్కారము అవుతుంది. ఇది ఒక్కరి సంతకము తో\ కేంద్రప్రభుత్వ సహకారముతో సాధించుకునే ప్రాజెక్ట్ మరియు ఈ తరము మరియు భావితరాలను(అంటే మీ పిల్లలను) కాపాడే  దీర్ఘకాలికమైన ప్రాజెక్ట్.గోవులను కాపాడటం అంటే కూడా దేశాన్ని కాపాడటమే అసలైన దేశ భక్తి కదా!
సాధనాత్ సాద్యతే సర్వం.
ఇక సహకరించడము మీ చేతుల్లో!!

ఈ క్రింది వాటి లో ఎవరైనా  “Goseva world” ను మరింత బల పరచడానికి సలహాలు స్వీకరించబడును.
సంప్రదించవచ్చు-లైక్-జాయిన్-ఫాలో-మద్దతు తెలుపవచ్చు.

Join, Be like,follow,support us for free.

https://Gosevaworld.blogspot.in
www.Facebook.com/Gosevaworld
YouTube in Goseva world   
Gmail: Gosevaworld@gmail.com
Whats app group-9677268155
We feel, God has given us a beautiful opportunity to work for a great animal.
Regards, Vishnu and Team @Goseva world

No comments: