Saturday, June 3, 2017

8.నా కృతఙ్ఞతలు మరియు నమస్కారములు

నా కృతఙ్ఞతలు మరియు నమస్కారములు:
************************************************
 GOSEVA WORLD ద్వారా అద్భుతమైన మైలు రాయిని చేరుకోవడానికి, గోసేవ వరల్డ్ స్థాపనకు సహకరించి,ప్రోత్సహించిన నా ప్రత్యక్ష దైవాలైన నా తల్లి దండ్రులకు,ఇష్ట దైవాని కి,గోసేవ వరల్డ్ టీమ్ కు, గొప్ప వ్యక్తులకు ,నా తోటి మిత్రులకు,బంధువులకు,నన్ను ఇష్ట పడే వ్యక్తులకు,విమర్శకులకు నా కృతఙ్ఞతలు ... భగవంతుడు అందమైన గోవులను కాపాడుకునే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చాడని భావిస్తూ... ఇక  గోసేవ వరల్డ్ ను ప్రాజెక్ట్  ప్లాన్ ను విజయ  పథకానికి తీసుకెళ్లడమే మన ముందున్న కర్తవ్యం. ఇక సహకరించడము మీ చేతుల్లో!!

Vishnu-विष्णु- విష్ణు- விஷ்ணு- ವಿಷ್ಣು -വിഷ്ണു

****ఆవు మన అందరిది అని అందాము-చెబుదాం ******

No comments: