Tuesday, June 6, 2017

GWR::విరేచనాలు,చికెన్ గున్యా , డెంగ్యూ , మలేరియ,జ్వరం,Anemia,Thyroid, ఆస్తమా

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్సలు*

*# విరేచనాలు ( Diarrhea )*

1. 1/2 Spoon జీలకర్రను నమిలి , నమిలి తినవలెను . ఒక్క సారికే విరేచనాలు తగ్గి పోతాయి . ( Or )

2. 1 / 2 cup పచ్చి పాలల్లో + 1 నిమ్మ కాయ రసంను పిండ వలెను , పాలు విరిగి పోక మునుపే పాలను త్రాగ వలెను .  Diarrhea / Dysentery తగ్గి పోవును .

*చికెన్ గున్యా , డెంగ్యూ , మలేరియ .....*

చికిత్స .....

5  పారిజాత ఆకులను బండ మీద నూరి , 1 గ్లాసు నీళ్ళల్లో వేసి , 1/2 గ్లాసు అయ్యేంత వరకు మరగించ వలెను , చల్లారిన తర్వాత గుటక , గుటక గా త్రాగ వలెను .

*# జ్వరం. ( Fever )*

చికిత్స .....

1. 15 - 20 కృష్ణ తులసి ఆకులను బండ మీద నూరిన పేష్ట్ + 3 - 4 నల్ల మిరియాలు + 1 గ్లాసు నీళ్ళల్లో మరగించి , చల్లారిన తర్వాత గుటక , గుటక గా త్రాగ వలెను .
( Or )
2. వేప చెట్టు కొమ్మని బండ మీద నూరి + 1 గ్లాసు నీళ్ళల్లో కలిపి , 1/2 గ్లాసు నీళ్ళు అయ్యేంత వరకు మరగించి , చల్లారిన తర్వాత , గుటక , గుటక గా త్రాగ వలెను. ( మంచి ఔషధం ).

*#  Anemia* ..

చికిత్స ....

కొత్తి మీర లేక ధనియాల పేష్ట్ ని చేసుకొన వలెను .
మరియు
వేరు శనగ గింజలు + బెల్లం లను కలిపి తిన వలెను
*రక్త వృద్ధి జరుగును* .

*# Thyroid .....*

చికిత్స ....

1. కొత్తి మీర పేష్ట్ ను  తిన వలెను . ( Or )
కొత్తి మీర పేష్ట్ + 1 గ్లాసు నీళ్ళల్లో కలిపి , గుటక గుటక గా త్రాగ వలెను .
మరియు సాయంత్రం.
2 spoon ల ధనియాలు + 1 గ్లాసు నీళ్ళలో మరిగించి , వడబోసి , చల్లారిన తర్వాత గుటక , గుటక గా త్రాగ వలెను .
20 - 25 రోజులలో Thyroid సమస్య తొలగి పోవును .

Avoid ..

Iodine Salt , Refined Salts .

Use.

Rock Salt , నల్ల ఉప్పు .

*# రక్తంలో ఆమ్లాలు పెరిగి నపుడు .....

క్షార పదార్ధాలు తీసు కొన వలెను . మెంతి , క్యారట్ , ఆపిల్, అరటి పండు , జామ కాయ , పాల కూర , వంకాయలు .
సొరకాయ , అన్నింటి కంటే  మంచిది .

*# ఆస్తమా .....*

1 Spoon దాల్చిన చెక్క పొడి + తేనె లేక బెల్లం తో కలిపి తిన వలెను.
మరియు
పచ్చి కొబ్బెరను నమిలి , నమిలి తిన వలెను . 3 నెలలో ఆస్తమా తగ్గి పోవును .

  *శ్రీ రాజీవ్ దీక్షిత్*

---
Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: