Tuesday, June 6, 2017

GWR:దగ్గు , జలుబు ( Cold , Cough )*

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్సలు*

*#  దగ్గు , జలుబు ( Cold , Cough )*

*చికిత్స*...

1. తేనె లేక బెల్లంలను తీసుకొన వలెను. ( Or )

2. 1 గ్రాము సున్నం + 1 గ్లాసు నీళ్ళల్లో కలుపు కొని త్రాగ వలెను . ( Or )

3. రాత్రి భోజనం తర్వాత .....
1 గ్లాసు పాలు + పసుపు + సొంఠి పొడులను కలుపు కొని త్రాగ వలెను.
1 spoon ఆవు నెయ్యి ని కలిపితే చాలా శ్రేష్ఠం .  మరియు
రాత్రి పడుకునే ముందు వేడి చేసిన ఆవు నెయ్యిని రెండు ముక్కు రంధ్రాలలో ఒకొక్క చుక్కని వేయ వలెను .

*#  తుమ్ములు* ...
చికిత్స.
1 గ్రాము సున్నం + 1 గ్లాసు వేడి నీళ్ళల్లో కలుపుకొని త్రాగ వలెను . మరియు
రాత్రి పడుకొనే ముందు వేడి చేసిన ఆవు నెయ్యిని రెండు ముక్కు రంధ్రాలలో ఒకొక్క చుక్కని వేయ వలెను .

*#  పిల్లలు ప్రక్క తడుపుట* ..

*చికిత్స*...

8 లేక 10 ఖర్జూరాలను చిన్న , చిన్న ముక్కలుగా చేసి + పాలలో కలిపి మరగించి , పాలను త్రాగ వలెను. కావలసిన యెడల ఖర్జూరాలను నమిలి , నమిలి తిన వచ్చును .

*#  ఫాస్ఫరస్ తగ్గిన .....*

 బెల్లం , జామ పండ్లు , నేరెడు పండ్లు , ఆకు కూరలు , ఆకు పచ్చ రంగులో వున్న పండ్లను తిన వలెను .

   *శ్రీ రాజీవ్ దీక్షిత్*

-Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: