Tuesday, June 6, 2017

GWR:రక్త వృద్ధి

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*

       *రక్త వృద్ధి ( ANEMIA )*

శరీరంలో రక్తం తక్కువగా ఉన్న వారు ఈ గృహ చికిత్సలను ఆచరించండి .

*గృహ చికిత్సలు* : ----

1. 1 గ్రాము సున్నం. +  1 గ్లాసు *దానిమ్మ గింజల రసం* లో కలిపి త్రాగండి.
( 1 గ్రాము సున్నం = గోధుమ గింజ మోతాదు )

2. 1 గ్రాము సున్నం + 1 *గ్లాసు ORANGE* పండ్ల రసంలో కలిపి త్రాగండి .

3.1 గ్రాము సున్నం + 1 *గ్లాసు చెరకు రసం* లో కలిపి త్రాగండి .
( Without Ice ).

       పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి .
*గమనిక :---*
   దానిమ్మ గింజల రసం ఉత్తమం.
 
      *..... శ్రీ రాజీవ్ దీక్షిత్*

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: