Tuesday, June 6, 2017

GWR:ముఖ సౌందర్యముమొటిమలు , మచ్చలు , కమిలి పోవడం , గరుకు

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*

    *ముఖ సౌందర్యము*
( మొటిమలు , మచ్చలు , కమిలి పోవడం , గరుకు )

     ముఖ సౌందర్యం అంటే నిజానికి ముఖము ఎల్లప్పుడూ ప్రకాశవంతముగా , Fresh గా పరి పూర్ణంగా ఉండడం . మీరు సంపూర్ణ ఆరోగ్యంగా వున్న యెడల , ఒక తేజస్సు మీ ముఖంలో  కనిపిస్తుంది .

  ప్రతి స్త్రీ తన చర్మం నిగ నిగ లాడుతూ ఉండాలని కోరు కుంటుంది . అయితే కాలుష్యం , ఎండ మొదలైన బారిన పడి చర్మం కమిలి పోవడం , నల్లగా లేక తెల్లగి మచ్చలు రావడం , గరుకుగా తయారవడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
  మీరు కొద్ది పాటి శ్రమతో మీ ముఖం కాంతి వంతముగాను , మృదువు గాను , ముఖ వర్ఛసును పెంచు కోవచ్చును .
స్వదేశి చికిత్సల ద్వారా మీ ముఖములోని మృత కణాలను తొలగించు కొని , ముఖాన్ని కాంతిగా , మృదువుగా తయారు చేసుకోవచ్ఛును .
దీర్ఘ కాలంగా వున్న మొటిమలు , మచ్చలు , ముడతలు ( Wrinkles )  మొదలగు వాటిని తొలగించు కొండి .

ఈ గృహ చికిత్సలను చాలా జాగ్రత్తగా పాటించండి . శీతా కాలంలో నూనెలు , పేష్ట్ లు కలిగిన గృహ చికిత్సలు చాలా లాభదాయకంగా వుండును .

*గృహ చికిత్సలు* : -----

1. ముఖము పైన నల్ల మట్టిని లేపనంగా పూయండి . చర్మంలో వున్న మృత కణాలు తొలగి పోవును .

2 . సన్నని వేప చెట్టు వేర్లను ( Roots ) stone పైన , కొద్దిగా నీళ్ళు వేసి రుద్ది , పేష్ట్ లాగా చేసి , ముఖము పైన లేపనముగా పూయండి . త్వరగా మొటిమలు తగ్గి పోవును .

3 . ముఖం మీద పెద్ధ , పెద్ధ మొటిమలు ఎక్కువగా వున్న యెడల VINEGAR లో KALONJI SEEDS లను stone మీద నీళ్ళు వేసి నూరి , రాత్రి పడుకునే   ముందు. ఈ పేష్ట్ ను మొటిమల మీద పూయ వలెను .  ఉదయం మంచి నీళ్ళతో శుభ్రం చేసుకొనవలెను . తర్వాత Ice Water లో ముంచిన Cotton buds తో మొటిమలను శుభ్రము చేయ వలెను .

4.  1 Tea Spoon భార్లీ పిండి + 1/2 Tea Spoon గంధం + చిటికెడు పసుపు + నిమ్మరసంను కలిపి ముద్ధగా చెయ్యండి . ముఖం పైన లేపనముగా పూయండి . 1 /2 గంట తర్వాత శుభ్రంగా ముఖాన్ని కడగండి . ఇది చాలా EFFECTIVE గృహ చికిత్స .

5 . దోస కాయ రసం + నిమ్మ కాయ రసం లేక  Orange రసంను కలిపి , ముఖం పైన లేపనంగా పూయండి . 1/2 గంట తర్వాత శుభ్రం చేసుకొన వలెను .

6 .మొట్ట మొదట చల్లని నీళ్ళతో ముఖాన్ని కడుగు కొన వలెను . వేడి నీళ్ళలో మెత్తటి బట్ట ( towel ) ని తడిపి ముఖానికి కాపడము లాగా చెయ్యండి . వెంటనే చల్లటి నీళ్ళలో తడిపిన బట్టని ముఖము మీద పెట్టు కొన వలెను . ముఖమునకు నూనె తగల కూడదు . కొద్ది రోజులు ఈ ప్రయోగము చేసిన యెడల మొటిమల నుండి చాలా Relief గా వుండును .

7.  చర్మ కాంతి కొరకు ఈ పదార్ధాలను ఎక్కవగా తీసుకొన వలెను. *ఉసరి , పచ్చి కొబ్బెర , వెన్న , పటిక బెల్లం , salads , orange మొదలగునవి చాలా లాభదాయకముగా వుండును .

8. ధనియాల పొడి  + వచా ( వస ) పొడి + లోధుగ చెక్క పొడి + చెంగల్వ కోష్ఠు పొడులను సమ పాళ్ళలో కలిపి ఒక చూర్ణం గా తయారు చెయ్యండి . తర్వాత ....
జాజికాయను ,నీళ్ళతో stone  మీద నూరండి , 1 tea spoon రసంగా తయారు చెయ్యండి
చూర్ణం పేష్టలో + 1 tea spoon జాజి కాయ రసంను కలపండి . సాయంత్రం ఈ మిశ్రమాన్ని ముఖాము పైన లేపనంలాగా పూయండి . ఒక గంట తర్వాత ముఖము పైన చేతుచేతులతో నెమ్మదిగా రుది ,ఎండి పోయినదాని తొలగించండి. ( పై పైన తొలగించండి ). రాత్రి అలాగే నిద్ర పోవాలి . ఉదయం చల్లని నీళ్ళతో ముఖాన్ని శుభ్రం చేసుకొండి .

9. *సున్నపు నీళ్ళ శరబత్*
 చర్మ ఆరోగ్యానికి.  సున్నపు నీళ్ళ శరబత్ ఎంతో లాభదాయకం .
తయారు చేయు విధానం : --
 నీళ్ళలో కొద్దిగా సున్నం వేయండి . 4 - 5 రోజులు అలాగే వుంచండి . ప్రతి రోజు 2 లేక 3 సార్ల చెక్క ( wood ) ముక్కతో బాగా కలియ తిప్పండి . 5 వ రోజు పై పై నీళ్ళను ఒక పాత్రలో నిల్వ చేసుకొండి . ఆ తేట నీళ్ళలో Sugar ని కలిపి , చల్లబరచండి. 1 spoon శరబత్ ను ప్రతి రోజు మధ్యాహ్న , రాత్రి భోజనము తర్వాత త్రాగండి . ఇలా 40 రోజులు ఈ శరబత్ ను , నియంగా , ఖచ్చితంగా సేవించండి . కాంతి వంతమైన చర్మాన్ని పొంద గలరు.

  పై వాటిలో ఏదో ఒక పద్దతిని ఆచరించి , ముఖ సౌందర్యాన్ని పెంపొందించుకొండి .

గమనిక : ---
1. పై గృహ చికిత్సను ఆచరించండి.+ సున్నం నీళ్ళ శరబత్ ను తీసుకొనవలెను .
2. Don't use Chemical Soaps.
3. Use only Panchagavya Soaps or Ayurveda Soaps.
4.  సున్ని పిండిని కూడా వచ్చును .
5 . Don't use White Sugar .
6 . Use only Organic Sugar or Thurs.

       *శ్రీ రాజీవ్ దీక్షిత్*

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: