Tuesday, June 6, 2017

GWR:Home Remedies for Joint Pains , Knee Pains , Back Pains.

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*

Home Remedies for Joint Pains , Knee Pains , Back Pains.

గృహ చికిత్సలు .....

1. సొంఠి పొడి + పసుపు పొడి + మెంతుల పొడులను సమ పాళ్ళల్లో కలిపి , గాజు సీసాలో నిల్వ చేసుకొన వలెను .

ఉదయం , పరగడపున...
1 Spoon చూర్ణంని తీసుకొన వలెను . *తర్వాత గోరు వెచ్ఛని నీళ్ళు త్రాగ వలెను* .

2 . ఉదయం , పరగడపున ....

5 తాజా పారిజాత చెట్టు ఆకుల పేష్ట్ + 1 గ్లాసు నీళ్ళల్లో వేసి , మరగించి , వడబోసి , నీళ్ళు ను గుటక , గుటకగా త్రాగ వలెను .

3. ఉదయం
Breakfast , భోజనం తర్వాత ..
1 గ్లాసు వేడి నీళ్ళలో + 1 spoon  తుమ్మ బంక పొడిని కలిపి త్రాగ వలెను .

4 . రాత్రి.
1 spoon మెంతులను + 1 గ్లాసు నీళ్ళలో  వేసీ నాన బెట్ట వలెను.
ఉదయం
మెంతుల నీళ్ళను గుటక , గుటకగా త్రాగ వలెను , తర్వాత మెంతులను నమిలి , నమిలి తిన వలెను .

5 . సున్నం ...

a. ఉదయం పరగడపున.
1 gm సున్నం + 1 గ్లాసు వేడి నీళ్ళలో కలిపి త్రాగ వలెను .( Or )

 b. మధ్యాహ్నం భోజనం తర్వాత ....
1 gm సున్నం + పెరుగు లేక మజ్జిగ లో కలిపి తీసుకొన వలెను .
*NOTE*..
1 gm సున్నం  = 1 గోధుమ గింజ మోతాదు.
శరీరంలో రాళ్ళు వున్న వారు సున్నంని వాడ రాదు .

*పై వాటిలో ఏదో ఒకటి ఆచరించి , ఆరోగ్యాన్ని పొందండి* .

*గమనిక* ...

1. పై పద్దతులు వాడు తున్న వారు , ఖచ్చితంగా ఎటు వంటి మందులు వాడ రాదు .
2. 2 లేక 3 నెలలో సంపూర్ణ ఆరోగ్యం కలుగును .
3. యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ళ నొప్పులు వున్న వారు , నల్ల నువ్వులు + బెల్లం ని కలిపి తినవలెను .
4. పెద్ద వయసు వారికి మోకాళ్ళ నొప్పులు పోవాలంటే , సున్నం తీసుకుంటే సరి పోతుంది .
5. భుజాల నొప్పులు , మో చేతి నొప్పులు వుంటే , ప్రతి రోజు నీటిని గుటక , గుటకగా త్రాగితే తగ్గి పోతాయి .
6. కీళ్ళ నొప్పులు ఎక్కువగా వున్న వారు , భోజనం చేసిన వెంటనే , 1 గ్లాసు వేడి నీళ్ళు త్రాగాలి . మాములు నీళ్ళు 1 లేక 1 1/2 గంట తర్వాత త్రాగాలి . కావలసిన వారు వేడి నీళ్ళలో నిమ్మ రసం కలుపు కోవచ్చును .
7. నిలబడి నీళ్ళు త్రాగితే , మోకాళ్ళ నొప్పులు ఎప్పటకీ తగ్గిపోవు .
8. ఉప వాస సమయములో పండ్ల రసాలు తీసుకుంటే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి . ఎక్కువ సమయము కాళీ కడుపుతో ఉండ వలసి వస్తే , వాతము పెరిగి , చేతులు , కాళ్ళు మరియు నడుము నొప్పులు వస్తాయి . కావున ఉపవాస సమయములో *వేడి* నీళ్ళు త్రాగవలెను . అప్పుడు మీకు ఏ హాని కలుగదు .
9. Use Nonrefined n Non Filtered  Cooking Oils.
10. Use Rock Salt or Black Salt.
11. Avoid Pressure Cooker & Aluminium Vessels.
12. Use Clay Pots or  Brass Vessels.
( మట్టి పాత్రలు లేక ఇత్తడి పాత్రలు ).

    *శ్రీ రాజీవ్ దీక్షిత్*

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: