Tuesday, June 6, 2017

GWR:దగ్గు , జలుబులకు,టాన్సిల్స్ ( Tonsils ),THROAT INFECTION,మల బద్దకం , అజీర్ణం , Acidity*.

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్సలు*

దగ్గు , జలుబులకు ...

చికిత్సలు ....

1. అల్లం రసంని కొద్దిగా వేడి చేసి , తర్వాత తేనెను కలిపి , ఉదయం +మధ్యాహ్నం + సాయంత్రం త్రాగ వలెను . ( Or )
2. అల్లం + తులసి ఆకుల పేష్ట్ లను చేసి , కొద్దిగ వేడి చేయ వలెను . తర్వాత తేనెను కలిపి , ఉదయం + మధ్యాహ్నం + సాయంత్రం తీసుకొన వలెను .

*గమనిక*...
# తేనెను వేడి చేయ రాదు .
# తేనెను వేరే పదార్ధాలతో కలిపి కూడా వేడి చేయ రాదు .
# తేనె బదులు దేశీయ బెల్లంను కలిపి వేడి చేయ వచ్చును .
# పసుపు కొమ్మని లేక పసుపు పొడిని ఎల్లప్పుడు పాలు లేక నీళ్ళలో కలిపి , మరగించి త్రాగ వలెను . మరగించిన ఎక్కువ ఫలితము వుండును .

*టాన్సిల్స్ ( Tonsils )*.

చికిత్స ....
1/2 spoon పసుపు పొడిని , నోటిని పూర్తిగా తెరచి , నోటి అంగిటిలో వేయ వలెను .  ఒక గంట వరకు ఏమియు తీసుకొన రాదు . నోటిలోని లాల జలంతో పసుపు , కడుపులోనికి వెళుతుంది , టాన్సిల్స్ కరిగి పోతాయి . వరుసగా మూడు రోజులు తీసుకొన వలెను. ఆపరేషన్ అవసరం లేదు .

*THROAT INFECTION* ...

చికిత్స ......

1/2 spoon పసుపు + 1 గ్లాసు నీళ్ళలో మరగించి . ఆవు నెయ్యిని కలిపి , గుటక , గుటకగా త్రాగ వలెను .

*జలుబు* ( Cold )...
సున్నంని త్రాగితే జలుబు తగ్గిపోతుంది .

*ఆస్తమా , శ్వాస కోశ వ్యాధులు , Bronchitis* ....

1. 1/2 cup గోమూత్రంని పరగడపున త్రాగ వలెను .
(Or )
2. 1 spoon దాల్చిన చెక్క పొడి + తేనె లేక బెల్లంలను కలిపి , తీసుకొన వలెను .

*మల బద్దకం , అజీర్ణం , Acidity*.

చికిత్సలు...

1. 1 spoon బెల్లం పొడి + 1/2 spoon వామును కలిపి , రాత్రి పడుకునే ముందర తీసుకొన వలెను .

2 .దానిమ్మ గింజల రసం త్రాగ వలెను .

3. ద్రాక్ష పండ్ల రసం త్రాగ వలెను .

4 . రాత్రి 10 లేక 12 కిస్ మిస్ లు లేక 5 or 7 ఎండు ద్రాక్షలను నీళ్ళలో నాన బెట్ట వలెను . ఉదయం , నమిలి , నమిలి తిన వలెను . తర్వాత నీళ్ళు త్రాగ వలెను .

5. వేయించి పొడి చేసిన వాము పొడి + నల్ల ఉప్పులను కలిపి , గాజు సీసాలో నిల్వ చేసుకొన వలెను . ప్రతి రోజు 1 /2 tea spoon చూర్ణంని తీసుకొన వలెను .
15 - 20 రోజులలో అన్ని జబ్బులు తగ్గి పోవును .

6 . వేడి ఆవు పాలలో + 1 లేక 2 spoon ల ఆవు నెయ్యిని కలిపి , రాత్రి భోజనము తర్వాత తీసు కొన వలెను .

పై వాటిలో ఏదో ఒకటి ఆచరించ వలెను .

     *శ్రీ రాజీవ్ దీక్షిత్*


Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: