Saturday, July 29, 2017

25.ఆవలింతలు...GWR

  😀 మన ఆరోగ్యం .... మనచేతుల్లో ( 25 )

ఆవలింతలు......

      ఎప్పుడు కూడా ఆవలింతలని ఆపకూడదు.

      రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు , అదనపు ఆక్సిజన్ తీసుకోవటానికే ఆవలింతలు వస్తాయి. నోరు పూర్తిగా తెరచి ఆవలింతను తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావలసినంత ఆక్సిజన్ వస్తుందినోటికి చెయ్యి అడ్డం వుంచి ఆవలిస్తే కావలసినంత ఆక్సిజన్ సరిపోదు. అయితే మనకంటే పెద్దవారు , గురువులు మనముందు వుంటే వారి ముందు నోరు తెరచి ఆవలించటం మంచిది కాదు. కనుక కొద్ది పక్కకు వెళ్ళి ఆవలించడం మంచిది. కుదరని పక్షంలో చేతి గుడ్డను నోటి దగ్గర పెట్టుకుని ఆవలించండి.

   " ఆరోగ్యమే ...మహాభాగ్యం "
                .. శ్రీ రాజీవ్ దీక్షిత్...  🙏

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: