Saturday, July 29, 2017

28.మరి కొన్ని సూత్రాలు ...GWR

  🍒 మన ఆరోగ్యం .... మన చేతుల్లో ( 28 )

మరి కొన్ని సూత్రాలు .......


ఫ్రిజ్ .....
     ...అస్సలు వాడవద్దు. కాదు తప్పని సరి అంటే ఫ్రిజ్ లో నుంచి తీసిన వస్తువును 45 నిమిషాల బయట వుంచి అప్పుడు తీసుకొండి. ఫ్రిజ్ లో నుంచి తీసిన వస్తువూ పాలతో సహా మళ్ళీ పొయ్యి మీద వేడిచేయకూడదు.

డ్రైపూట్స్ .....

        జీడిపప్పు బరువును పెంచుతుంది.
అక్రూట్ చలి ప్రదేశం వారికి మంచిది. బాదం , ఎండు ద్రాక్ష , సారపప్పు , పిస్తా , అంజూర్ , అఫ్రికాట్ మొ: నవి వేడి ప్రదేశం వారికి మంచిది. జీడిపప్పు తప్ప డ్రైఫూట్ కూడా బరువును పెంచవు.

మంచినీరు......

       ఇత్తడి , కంచు , స్టీలు పాత్రలో ఉంచినవి ఎప్పుడూ తీసుకోవచ్చును. రాగి పాత్రలోని నీటిని మీరు చెప్పులు వేసుకునిగానీ , చెక్క కుర్చీలో కూర్చునిగానీ త్రాగాలి.

     కేన్ వాటర్ లో బ్లీచింగ్ వాడతారు కనుక కేన్ వాటర్ వాడవద్దు.

       " ఆరోగ్యమే ...మహాభాగ్యం "

             .... శ్రీ రాజీవ్ దీక్షిత్ ..... 🙏

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: