Saturday, July 29, 2017

**మనము ప్రతి రోజు స్వీకరిస్తున్న విషాలు-2*GWR

మన ఆరోగ్యం ...... మన చేతుల్లో .

మనము ప్రతి రోజు స్వీకరిస్తున్న విషాలు....

ప్రిజ్ ( Refrigerator ).....

వాడరాదు..

   12 రకాల భయంకరమైన విషవాయువులను వదులుతుంది.అందులో వుంచిన అన్ని పదార్థాలు విషమయం. ఆరోగ్యానికి హానికరము.

   ప్రిజ్ లో వుంచిన పదార్ధం ( పాలతో సహా ) మరల వేడి చేయరాదు.

   ఫ్రిజ్ లోని  పదార్థాలు 45 నిమిషాలు బయట పెట్టిన తరువాత వాడవలెను..

A. C. Halls.

              A.C  రూములలో గాని హాలు లో గాని వుండరాదు.

బెల్లం ( Jaggery )..

వాడరాదు..

       చాలా తెల్లగా వున్న బెల్లం ని వాడరాదు.

వాడవలెను..

      ...ఎర్రగా , రాగి రంగులో వున్న బెల్లం మంచిది.

ఫ్రేజర్ కుక్కర్ .....

వాడరాదు..

        ఏవిధంగాను వాడరాదు. ప్రస్తుతం చాలా రోగాలకు కుక్కర్ కారణం.

వాడవలెను..

         కంచు , రాగి , ఇత్తడి , మట్టి పాత్రలు వాడవలెను.

చెక్కర ( Sugar)..

ఫాస్పరస్ మాత్రం వుండదు. ఫాస్పరస్ మానవునికి చాలా అవసరసము. చాలా రోగాలకు మూలము చెక్కర ( Sugar).

వాడవలెను.

     పటిక బెల్లంబెల్లం.

మైదాపిండి...

వాడరాదు
                  మైదాపిండి చాలా విషం.

వాడవలెను
               గోధుమ పిండి.

డ్రైపూట్స్..

 వాడరాదు...  గోడంబి ( కొలెస్ట్రాల్ ను పెంచును ) . వాల్ నట్స్ ( చలి ప్రదేశము వాళ్ళకు )

వాడవలెను.
            గోడంబి తప్ప మిగిలిన డ్రైపూట్స్ ని వాడవచ్చును.

ప్లాస్టిక్ వస్తువులు.

          ప్లాస్టిక్  బాటిల్స్ , ప్లాస్టిక్ వస్తువుల వలన క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది.

నెయ్యి..

వాడవలెను. దేశవాళీ ఆవు ( నాటు ) నెయ్యి.

కూల్ డ్రింక్స్ ..

వాడరాదు. కెమికల్స్ తో చేస్తున్న కూల్ డ్రింక్స్ ని తాగరాదు

వాడవలెను.
               మజ్జిగ , పండ్ల రసాలను.

            పై విషాలను మనము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కంటున్నాము. రోగాలను కొన్నట్లే. కావున ఆలోచించి ఆచరించి ఆరోగ్యాన్ని పొందండి.

        ...శ్రీ రాజీవ్ దీక్షిత్ .....

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: