Saturday, July 29, 2017

32.పిల్లల గురించి ...GWR

  👫 మన ఆరోగ్యం ... మనచేతుల్లో ( 32 ).

పిల్లల గురించి .....

      పిల్లలకు అవసరమైన ఆహారం. దేశీయ (నాటు ) ఆవు పాలు , వెన్న , నెయ్యి , మజ్జిగ , బెల్లం ఇవన్నీ చాలా అవసరం. బెల్లం తో పప్పు , చెక్క , నువ్వుల చెక్క ఎంతో మంచిది.

      మైదాతో చేసిన వస్తువు మంచిది కాదు. ఎందుకంటే ఇది కఫాన్ని దోషపూరితం చేస్తుంది.

      పిల్లలకు సబ్బులతో  (Soaps) ఎప్పుడూ స్నానం చేయించకండి . ఎందుకంటే సబ్బులో వుండే కెమికల్ సోడియం హైడ్రాక్సైడ్ ( కాస్టిక్ సోడా ) ఇది కఫాన్ని రెచ్చగొడుతుంది. కాబట్టి పిల్లలకు స్నానం సున్నిపిండి ( శనగపిండి ) తోనే చేయించండి.

పిల్లలు పక్క తడుపుతుంటే ..
          .ఖర్జూరాన్ని చిన్న ముక్కలు చేసి పాలలోవేసి బాగా మరగబెట్టి చల్లార్చి పిల్లలకు తాగించండి.
పిల్లలు పొడుగు పెరగాలనుకుంటే .....  పిల్లలను దక్షిణం వైపు పడుకోబెట్టండి. 3 లేక 4 సంవత్సరాల లో వారు చక్కగా పొడుగు పెరుగుతారు.

ఎవరైనా మల , మూత్ర విసర్జన చేసిన వెంటనే నీళ్ళు త్రాగరాదు. వెంటనే త్రాగిన ఎడల మూత్ర సంబంధ వ్యాధులు వచ్చును.

   " ఆరోగ్యమే ....మహాభాగ్యం "

     శ్రీ రాజీవ్ దీక్షిత్ .... 🙏💐

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong

Vishnu@Goseva world 


No comments: