Saturday, July 29, 2017

37A.నిద్ర సరిగా పట్టకపోతే ఏం చేయాలి ?GWR

  మన ఆరోగ్యం ..... మన చేతుల్లో ‌( 37 ).

నిద్ర సరిగా పట్టకపోతే ఏం చేయాలి ?

      శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టక పోవచ్చు. మీరు దేశవాళీ ఆవు నెయ్యిని పడుకునే ముందు రెండు చుక్కలు రెండు ముక్కు రంధ్రాల్లో వేసుకుని పడుకోండి. మంచి నిద్ర పడుతుంది. గురక తగ్గుతుంది , కలలురావు , పిల్లలకు ఇలా చేస్తే మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: