Sunday, July 30, 2017

39.ఆరోగ్య సూత్రాలు .......GWR

  మన ఆరోగ్యం .... మన చేతుల్లో ( 39 ).

ఆరోగ్య సూత్రాలు .......

🌿 దైరాయిడ్ వున్నవారు --- కొత్తిమీరను ఏమీ వెయ్యకుండా చెట్నీ చేసి నీళ్ళలో కలిపి తీసుకోవాలి. ధనియాలు కూడా , ధైరాయిడ్ వున్న వారికి మంచిది.

🌿 కిడ్నీల్లో రాళ్ళు ఉన్నవారు సున్నం అస్సలు తీసుకోకూడదు. కొండ పిండాకు కషాయం మంచిది. మూత్రపిండాల్లో రాళ్ళువున్నవారు  తప్ప అందరూ సున్నం నీళ్ళలో వేసుకుని తాగవచ్చును.

🌿 పంటి నొప్పులకు లవంగం మంచిది. ఇంకా సున్నం మంచిది. పేస్ట్ మానేయ్యండి. పుల్లలతో గానీ , పళ్ళ పొడితోగానీ పళ్ళు తోముకోండి.

జలుబు.....

      🌿 తరచు జలుబు చేస్తుంటే వారికి కఫాన్ని పోగొట్టటానికి బెల్లాన్ని తినిపించండిరెండవది సున్నం కూడా తినిపించవచ్చు. పాలలో పసుపు కలిపి ఇవ్వవచ్చు. ఆవు నెయ్యి కూడా కలపవచ్చును.

🌿 పిత్తం పెరిగితే .....
            ..... దేశవాళీ ఆవు నెయ్యి వేడి నీటిలో కలిపి తీసుకుంటే పిత్తాన్ని నివారించవచ్చు.

🌿 తుమ్ములు బాగా వస్తూ ముక్కు నుండి నీరుకారితే సున్నం తినిపించండి. పడుకునేప్పుడు ఆవు నెయ్యి ముక్కలో వెయ్యండి. 10 లేక 15 రోజుల్లో తగ్గిపోతుంది.

🌿 టాన్సిల్ కు పసుపు కలిపిన పాలను తాపించండి. పిల్లలకు రాత్రి పూట తాగించండి. టాన్సిల్స్ రావు.

🌿 ఉదయం పూట పాలు తాగాలనుకుంటే ఉసిరితో కలిపి త్రాగాలి. లేకుంటే త్రాగకూడదు.

🌿 పిల్లలు పక్క తడుపుతుంటే --- ఖర్జూరాన్ని చిన్న ముక్కలు చేసి పాలలో వేసి బాగా మరగబెట్టి చల్లార్చి పిల్లలకు తాగించండి.

   " ఆరోగ్యమే.......మహాభాగ్యం "
    
         
     ...శ్రీ రాజీవ్ దీక్షిత్ ......

Collected and typed by: Ram Prasad Gaaru



Loving-Serving-Saving Cow-Bull (Nature asset) is nothing wrong
Vishnu@Goseva world 

No comments: