Friday, August 18, 2017

కొన్ని నియమాలు ... సంపూర్ణ ఆరోగ్యం-gwhm3

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*

*కొన్ని నియమాలు ... సంపూర్ణ ఆరోగ్యం*

  ఈ కొన్ని నియమాలను పాటించండి .ఆరోగ్యాన్ని పొందండి .

1. *ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎటువంటి నీళ్ళు త్రాగవలెను?*
     గోరు వెచ్చని .
2. *నీళ్ళు ఎలా త్రాగాలి ?*
          సుఖాసనంలో కూర్చొని , గుటక గుటకగా త్రాగాలి .
3. *తినే ఆహారాన్ని ఎన్ని సార్లు నమలాలి ?*
     32 సార్లు .
4. *కడుపు నిండా ఆహారం ఎప్పుడు తినాలి ?*
   ఉదయం .
5 . *ఉదయం బ్రేక్ ఫాష్ట్ ఎపుడు చేయాలి ?*
   సూర్యోదయం అయిన 1 1/2 గంటలోపు తినాలి .
6  *ఉదయం బ్రేక్ ఫాష్ట్ లేక భోజనం తర్వాత ఏమి త్రాగ వచ్చు ?*
      పండ్ల రసాలు .
7 *మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి త్రాగవచ్చు ?*
   లస్సి / మజ్జిగ .
8 *రాత్రి భోజనం తర్వాత ఏమి త్రాగాలి?*
     పాలు .
9  *పండ్లు ఏ సమయంలో తినరాదు ?*
      రాత్రి .
10  *ఐస్ క్రీమ్ ఎప్పుడు తిన వచ్చు ?*
    తినరాదు .
11 *ఫ్రిజ్ లో వుంచి , బయటకు తీసిన పదార్ధాలు ఎంత సేపటి తర్వాత తినాలి?*
   1 గంట తర్వాత .
12 *COOL DRINKS త్రాగ వచ్చా ?*
  త్రాగరాదు .
13  *వండిన ఆహారం ఎంత సేపటిలో తినాలి ?*
   40 నిమిషాలలోపు .
14  *రాత్రి భోజనం ఎంత తినాలి ?*
   మధ్యాహ్నం తిన్న భోజనం కంటే తక్కువ తినాలి .
15 *రాత్రి భోజనం ఎప్పుడు చెయ్యాలి ?*
 సూర్యాస్తమయం లోపల .
16  *బ్రేక్ పాష్ట్ , భోజనానికి ముందు నీళ్ళు ఎప్పుడు త్రాగవచ్చు?*
  48 నిమిషాల ముందు .
17 *రాత్రి లస్సీ త్రాగవచ్చా ?*
   త్రాగరాదు .
18. *ఉదయం భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?*
  పని చెయ్యాలి .
19 *మధ్యాహ్న భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?*
  విశ్రాంతి తీసుకోవాలి .
20 *రాత్రి భోజనం తర్వాత ఏమి చెయ్యాలి ?*
  500 అడుగులు నడవాలి .
21 *ఎల్లప్పుడు భోజనం చేసిన తర్వాత ఏమి చెయ్యాలి ?*
 5 --10 నిమిషాలు వజ్రాసనం వెయ్యాలి .
22 *ఉదయం లేచిన తర్వాత కండ్లకు ఏమి పూయాలి ?*
  లాలా జలం .
23 *రాత్రి ఎన్ని గంటలకు పడు కోవాలి ?*
   9 -- 10 గంటలలోపు .
24 *3  విషాలు ఏవి ?*
    చెక్కర , మైదా , తెల్ల ఉప్పు .
25 *మధ్యాహ్న భోజనంలో ఏమి వేసుకొని తినాలి ?*
  వాము .
26  *రాత్రి  SALAD తిన వచ్చా ?*
  తినరాదు .
27  *ఎల్లప్పుడు భోజనం ఎలా చెయ్యాలి ?*
  సుఖాసనంలో కూర్ఛొని , నమిలి , నమిలి తినాలి .
28  *టీ ( tea ) త్రాగ వచ్చా ?*
   త్రాగ రాదు .
29 *పాలలో ఏమి వేసుకొని త్రాగాలి ?*
  పసుపు .
30 *పాలలో పసుపు వేసుకొని ఎందుకు త్రాగాలి ?*
  క్యాన్సర్ రాకుండా .
31 *ఏ చికిత్సలు మంచివి ?*
   ఆయుర్వేధం .
32 *బంగారు పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?*
   October ... March.
33 *రాగి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?*
    June ... September.
34 *మట్టి పాత్రలోని నీళ్ళు ఎప్పుడు త్రాగాలి ?*
   March .... June.
35 *ఉదయం నీళ్ళు ఎంత త్రాగాలి ?*
  కనీసం  2 లేక 3 గ్లాసులు .
36 *ఉదయం ఎప్పుడు లేవాలి ?*  సూర్యోదయానికి  1 1/2 గంట ముందు.

    *శ్రీ రాజీవ్ దీక్షిత్*

No comments: