Friday, August 18, 2017

రాత్రి పెరుగు తిన రాదు-gwhm7

*రాజీవ్ దీక్షిత్ స్వదేశి చికిత్స*

  రాత్రి పెరుగు తిన రాదు ?

   రాత్రి భోజనములో పెరుగు లేక మజ్జిగ , భోజనము తర్వాత పెరుగు లేక మజ్జిగ తీసుకొన రాదు . రాత్రి భోజనము తర్వాత ఎటువంటి శారీరక శ్రమ చేయరు . అందు వలన పెరుగు తిన్న యెడల జీర్ణం కాదు , పైగా కఫాన్ని పెంచుతుంది . కఫం పెరిగితే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి .
*1 . అజీర్ణం* ..
             రాత్రి పెరుగు తీసుకొనిన యెడల , జీర్ణ వ్వవస్ధ దెబ్బ తింటుంది . శరీరంలో పెరుగుని జీర్ణం చెయ్యడానికి చాలా Energy కావలెను . రాత్రి భోజనము తర్వాత నిద్ర పోవడం వలన , అజీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి .

*2 దగ్గు , జలుబు* ..
    రాత్రి పెరుగు తీసుకొనడము వలన , శరీరంలో  Infection  వస్తుంది . దగ్గు , జలుబులు వస్తాయి .

*3. శరీరంలో నొప్పులు ( Pains )*..
   మోకాళ్ళ నొప్పులు మరియు కీళ్ళ నొప్పులు వున్న వారు , రాత్రి పెరుగు తీసుకొనిన యెడల , శరీరంలో వున్న నొప్పులు తగ్గవు , ఖచ్ఛితంగా నొప్పులు పెరుగుతాయి .

*4  Swelling* ..
       శరీరంలో ఏ భాగములో నైన వాపులు వున్న వారు , రాత్రి పెరుగు తీసుకొనిన యెడల , వాపులు పెరుగుతాయి .

    ఉదయము భోజనములో లేక మధ్యాహ్న భోజనములో లేక భోజనము తర్వాత పెరుగు తీసుకొన వలెను . చాలా అనారోగ్య సమస్యలు తొలగి పోవును .

   అరచేతుల మంటలు , పాదాలలో మంటలు , అజీర్ణ సమస్యలు , ఆకలి లేక పోవడం , బలహీనంగా వుండడము మొదలగు అనారోగ్య సమస్యలు తొలగి పోవును .

Note...
  ఉదయం భోజనము తర్వాత  లేక మధ్యాహ్న భోజనము తర్వాత 1 cup పెరుగులో Mishri  or Bura or Jaggery  ని కలిపి తీసుకొనినచో చాలా అనారోగ్య సమస్యలు తొలగి పోతాయి . రక్త వృద్ధి జరుగును .
రాత్రి భోజనములో పెరుగు తినే అలవాటు వున్న వాళ్ళు , పెరుగుకి బదులు పాలుని వాడండి . రాత్రి భోజనము తర్వాత పాలు త్రాగ వలెను  .

  *రాజీవ్ దీక్షిత్*

... పి . రామ ప్రసాద్.

No comments: